వేచానయ్య నీకోసం 🤍 – 1
వేచానయ్య నీకోసం చమట చుక్కలు ముత్యపు జల్లుల్లాగా నేల మీదకి జారిపోతున్నాయి… మరొకవైపు కౌంటింగ్ టైం అయిపోతుంది…. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కమిషన్ అండర్ లో జరుగుతున్న కాంపిటీషన్ అది…. దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్లేయర్స్ రకరకాల గేమ్స్ లో పాటిస్పేట్ చేయడం కోసం వచ్చారు…. నుదుటి మీద పట్టిన చెమట హర్ష్గా తుడిచేసుకుని కాలితో తన కాలి దగ్గర ఉన్న బాల్ ఒక్క తన్ను తన గాని అది […]