New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అనుకోని అతిధి 👻❤️ – 18

అనుకోని అతిధి 👻❤️ – 18

కాని తనను అలా చూడగానే ప్రేమ్….మొఖం చాలా బాధ గా మారిపోయ్యింది….ఏంటి..మన ..మేడం గారు ఈరోజు సారీ కట్టుకోలేదు…. నిన్న సారీ లో ఎంత బాగుంది….అని తనలో తానే అనుకుంటూ…. మళ్ళీ కావ్య వైపు చూసే సరికి…. తన మొఖంలో నిన్న ఉన్న నవ్వు ఈ రోజు లేదు….తన మొఖం చాలా డల్ గా ఉంది….తన చేతిలో  కాఫీ కప్పు ఉంది..కాని అందులో కాఫీ లేదు అలా కాలి కప్ ను పట్టుకొని ఆమె చూపులు మాత్రం ఎక్కడో దూరంగ…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay