దానికి కావ్య లేదు…. నేను నా జీవితాన్ని పూర్తిగా జీవించాలి అనుకుంటున్నాను…… నా నిర్ణయం అప్పుడూ ఇదే….. ఇప్పుడూ ఇదే….. మీరు ఆ పనికి కావాల్సిన వన్నీ సిద్ధంచేసుకోండి….. అనింది ********************* కావ్య మాటలు విన్న తర్వాత ఆ గదిలో ఒక్కసారిగా ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది…గాజు సీసాల్లో బందీగా ఉన్న ఆత్మలు కూడా క్షణం పాటు తమ అరుపులు ఆపేసినట్టుగా అనిపించింది… ఆ వృద్ధు…