ఇప్పుడు నా గురించి తెలిసినా ఇలానే తిడుతుందా???? అని ఆలోచిస్తుంటే ఓ ఆడపిల్ల ని ఏడిపించి మరో ఆడపిల్లని సుఖ పెడితే మగాడిని అనుకుంటున్నావా? అరేయ్ రాముడు వెంటనే వీడిని పనిలో నుండి తీసేయ్ ఇలాంటి వాడి వల్ల మరొకడు చెడిపోయే అవకాశం ఉంది అని ఆవేశ పడ్డారు భానుమతి గారు…