పదిహేడవ భాగం అంతలో ఓ బాబు నా దగ్గరకు వచ్చి అక్క ఇదిగో నీకు నేను ఇచ్చే గులాబీ పువ్వు అన్నాడు అతన్ని చూసి చిన్నా నువ్వు ఇక్కడ ఉన్నావా చాలా రోజులుగా నువ్వు సిగ్నల్ దగ్గర కనపడకపోయేసరికి ఏమైపోయావో అనుకున్నాను అని చెప్పాను అప్పుడు ఆ బాబు నువ్వేగా అక్క చదువుకోవాలని ఉంది అక్క అంటే నాన్నతో మాట్లాడుతాను అన్నావ్ ఇదిగో భాయ్ నన్ను స్కూల్లో చేర్పించాడు. నాతో పాటు చెల్లిని కూడా స్కూల్లో చేర్పించాడు అని చెప్పాడు ఇంకా అక్కడ కొం…