పదనాల్గవ భాగం కళ నా వెనకనుంచి ఏంటే కొత్తకోడల్ని ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తున్నారు అంది మనకు ఆప్షన్స్ ఉండవే బాబు సైలెంట్ గా జరిగే చోటమే అన్నాను కళాతో నేను కుడికాలు ఇంట్లో పెట్టగానే ఇంట్లో ఉన్న అందర్నీ బయటికి పొమ్మన్నాడు కళనేమో కూర్చో ఛోటు ఫుడ్ తెస్తాడని చెప్పి నన్ను మెట్ల మీదగా పైకి తీసుకెళ్తున్నాడు నాధ్ . నా గుండె భయంతో హై స్పీడ్ లో కొట్టుకుంటుంటే నేను మెట్ల మీద ఆగి నేను రాను నేను కిందే కళాతోనే ఉంటానని నా చేయి…