నెక్స్ట్ డే మార్నింగ్ ముందు రోజు మహేష్ గారు చెప్పడం తో కాలేజీ లేదు అని ప్రశాంతంగా నిద్ర పోతుంది సిరి. ఆఫీస్ కి రెడీ అయినా మహేష్ గారు కార్తీక్ ఒకసారి వచ్చి కూతురు చెల్లిని చూసుకొని టైగఫిన్ తినేసి వెళ్ళిపోతారు. ఎప్పుడో 10 అవుతుంది అనగా మెల్లిగా నిద్ర లేస్తుంది సిరి. సిరి ఫ్రెష్ అయ్యి తన ఫోన్ తీసుకొని హాల్ లోకి వచ్చి సోఫా లో కూర్చుంటుంది. అలా ఇల్లు క్లీన్ చేస్తున్న వందన గారు సిరి ని చూసి ఎలా ఉండి అమ్ము నొప్పి తగ్గ…