గౌతమ్ హాగ్ తో స్టేట్యూల నిలబడి పోతుంది సిరి. గౌతమ్ చేసిన పనికి సత్య ప్రవీణ్ చెవి కొరికేస్తాది “ఇలా చేసాడేంట్రా అన్నయ్య అంటూ” (పాపం ప్రవీణ్) ఏమో నే నాకేం తెలుసు అంటూ అంటున్న ప్రవీణ్ ని మిర్రన చూసి చెప్తావా చెప్పవా అని అంటుంది. ఇంకా వీళ్ల మాటలు విన్న గౌతమ్ గ్యాంగ్ ప్రవీణ్ ekkada చెప్తాడో అని చూస్తుంటే గౌతమ్ మాత్రం ఈ లోకం తో సంబంధమే లేదంటూ తన ప్రియాసఖీ ని హాగ్ చేస్కుంటూ కాలాన్ని ముందుకి తోస్తున్నాడు. ప్రవీణ్…