పెళ్లి చూపులు -33 “అవునా! సరే నేను కూడా వెళ్లి ఒకసారి వాడిని చూసి వస్తాను ఏమాత్రం నిద్రపోతున్నాడు” అని విజయేంద్ర వైష్ణవ్ రూమ్ లోకి వచ్చారు.. కరెక్ట్ గా విజయేంద్ర గారు రూమ్ లోనికి రావడం వైష్ణవ్ ఆవలిస్తూ నిద్ర మేలుకోవడం ఒకేసారి జరిగింది.. నిద్రలేచిన వెంటనే తన ఎదురుగా కనిపించిన తన తండ్రిని చూసి “గుడ్ మార్నింగ్ డాడ్” అని ఒళ్ళు విరుచుకుంటూ చెప్పాడు.. వైష్ణవ్ ఉన్న విధానం చూసి కచ్చి…