New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విధి విడదీసిన స్నేహం 🥹 – 7

విధి విడదీసిన స్నేహం 🥹 – 7

రాత్రంతా వల్లీకి నిద్ర పట్టలేదు. “కరుణ…” ఆ పేరు ఆమె మనసులో పదే పదే తిరుగుతూనే ఉంది. తన పక్కనే రితిక, రేణుక ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వారి ముఖాలు చూస్తుంటే గుండె ముక్కలవుతోంది. ఈ చిన్న పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వారి తండ్రి నిజంగానే మారిపోయాడా? లేక తానే ఎక్కువగా ఆలోచిస్తున్నదా? అనే సందేహాలు ఆమెని వెంటాడుతున్నాయి. ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨ ఉదయం అయింది. వెలుగు రాకముందే వల్లీ లేచింది. ఇంటి ముందు ముగ్గు వేసింద…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay