పెళ్లి చూపులు -35 “ఇప్పుడు నాకు సినిమాకి వెళ్లే ఇంట్రెస్ట్ అసలు లేదులే కానీ బాగా ఫుడ్ తినాలి అనిపిస్తుంది” అని అన్నది సిరి.. “అవునా నీకు ఏ టైపు అఫ్ ఫుడ్ తినాలి అనిపిస్తుందో చెప్పు, నేను ఇప్పుడే స్విగ్గి జొమాటోలు ఆర్డర్ పెట్టేస్తాను” అని తన ఫోన్ తీసుకుంటూ అన్నాడు రవి. “స్విగ్గి జొమాటోలు ఫుడ్ ఆర్డర్ పెడితే అది టేస్టీగా ఉండదు కానీ ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే చాలా టేస్టీగా తినాలి అనిపిస్తుంద…