New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
లేడీ టైగర్ లవ్😉💞💞💞💞 – 3

లేడీ టైగర్ లవ్😉💞💞💞💞 – 3

 

 

@@@@@#

 

 

 త్రిపుర చాలా సీరియస్ గా మురళి తన పిఏ తో మాట్లాడుతూ ఉంటుంది మురళితో ఫోన్లో…

 

 చాలాసేపు మాట్లాడి తర్వాత ఫోన్ పెట్టేసి కోపంగా ఫోన్ని బెడ్ మీద విసిరేసి    సోఫాలో ఫాల్ మీద కాలేసుకుని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మరి దేని గురించి కానీ..

 

 తర్వాత ఇంకా రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరుతుంది వాళ్ళ నా వాళ్ళ అమ్మమ్మకు కూడా బాయ్ చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోతుంది అలా ఆఫీస్ కి వెళ్లి తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది 

 

 అప్పుడే మురళి డోర్ నాకు చేసి మే ఐ కమింగ్ మేడం అని అడుగుతాడు 

 

 

 ఓకే కమింగ్ అని పిలుస్తుంది మురళిని 

 

 ఏంటి మురళి నా దగ్గర కూడా పర్మిషన్ ఎవరూ లేనప్పుడు ఫ్రీగానే రావొచ్చు అందరూ ఉన్నప్పుడే ఇలా చిన్నప్పుడు నుంచి ఫ్రెండ్స్ గానే తిరిగాను కదా ఏంటిది అని కొంచెం కోపంగానే అడుగుతుంది త్రిపుర 

 

 అలా ఏం లేదు త్రిపుర ఆఫీస్ కదా ఆఫీస్ లోనే ఉన్నామని అలా అంతే అంతకుమించి ఏం లేదు త్రిపుర అని అంటాడు మురళి..

 

 త్రిపుర కొంచెం కోపంలో ఉన్నది చూసి ఏంటి తయారు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా నీకు పోటీ సాటి ఎవరైనా బిజినెస్ లోకి రాగలరా వాడెవడో కావాలని నిన్ను డిస్టర్బ్ చేయడానికి మేము మైండ్ డిస్టర్బ్ చేయడానికి అలా చేస్తున్నాడు నువ్వు ఏం పట్టించుకోకు అని కొంచెం ధైర్యం ఇస్తాడు….

 

 ఇది ఎప్పుడూ ఉండేదే లేండి త్రిపుర ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడు మురళి ధైర్యం చెప్పడం లేపోతే తన కోపాన్ని కంట్రోల్ చేయడం మురళికి తప్ప ఇంకా ఎవరికీ సాధ్యం కాదు

 

 

 సరే చెప్పు ఏంటి విషయం అని అదే కోపంతో నలుగుతుంది త్రిపుర

 

 నీకు అపాయింట్మెంట్ దగ్గర నిన్న తీసుకున్నారు ఫ్రెష్ కృపా ఇంట్రెస్ట్ నుంచి డైరెక్ట్గా క్రిష్ గారే వచ్చి తీసుకున్నారు ఇప్పుడు మీతో మీటింగ్ కి అరేంజ్ చేయండి అడుగుతున్నారు త్రిపుర మన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది మరి నువ్వేమంటావో చెప్పి వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాను త్రిపుర అని అంటాడు 

 

 

 అసలు ఆ క్రిష్ వాళ్ళు ఎందుకు నాతో మీటింగ్ అరేంజ్ కావాలి అనుకుంటున్నారు బిజినెస్ పరంగా నా పర్సనల్ పరంగా నా దేని గురించి అని టేబుల్ మీద ఉన్న ఫైల్స్ విసిరేస్తూ కోపంతో ఊగిపోతుంది త్రిపుర….

 

 

 ఇంకా మురళి..

 కూల్ త్రిపుర కూల్ నీకు కృషి ఉందా నీకు కోపం ఉండొచ్చు బట్ అది ఫ్యామిలీ పరంగా వదిలే ఇప్పుడు ఏదైనా బిస్మిస్పరంగా ఏమన్నా మీటింగ్స్ మాట్లాడతారు ఏమో నాకు కూడా ఏది ముందే లీక్ ఇవ్వలేదు లేకపోతే నేనే అక్కడే డిసైడ్ సెటిల్ చేసేదాన్ని చూద్దాం ఏమన్న మాట్లాడతారేమో వచ్చి అని అంటాడు 

 

 

 లేదు మురళి వాడి చూపే డిఫరెంట్ గా ఉంది నిన్న నువ్వే చూసావు కదా ఎలా చూస్తున్నాడో నిన్న ఫంక్షన్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ అని చెప్పి బలవంతంగా అమ్మమ్మ తీసుకొని పోయింది అక్కడ ఉన్న 50 మినిట్స్ కే నాకు ఇరిటేట్ తెప్పించాడు అలాగే చూస్తూ కూర్చున్నాడు వాడు ఆటిట్యూడ్ మళ్ళీ నా ముందే కాల్ మీద కాల్చేసుకొని కూర్చొని చూస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీ సంపాదిస్తే పక్కనుంచి చింటూ బతుకుతున్న వాడు నా ముందు కాల్ మీద కాలేసుకుని కూర్చో నన్నే సీరియస్గా ఏదో మింగేవాడిలాగా చూస్తున్నాడు అసలు ఫ్యామిలీ పరంగా ఏంది అసలు వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు బావ అని రిలేషన్ కూడా లేదు నేను ఒక్క కేవలం త్రిపురాని కేవలం త్రిపురాని మాత్రమే ఇంక నాకు ఎలాంటి బంధుత్వం లేదు ఇప్పుడు మింద మురళి అని కోపంగా అంటుంది…

 

 సరే త్రిపుర నువ్వు ఏది అనుకుంటే అది కూల్ గా ఉండు నీకోసం జ్యూస్ ఆఫ్ చేస్తాను ముందైతే వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేసి ఏమని చెప్పమంటావో చెప్పు అని అంటారు 

 

 సరే అరేంజ్ చేయను అంతేకానీ నేను వాళ్ళ కంపెనీకి రాను వాళ్లే నా కంపెనీకి రావాలి నేను ఎప్పటికీ కిందికి అడిగి వేయనని నీకు తెలుసు మురళి ఎవరైనా నా దగ్గరికి రావాలి గాని నేను వాళ్ళ దగ్గర పోను అదే ముక్క క్రిష్ కూడా చెప్పు అని సీరియస్ స్టోన్ తో చెప్తుంది 

 

 సరే అని చెప్పి తన కాబింగ్ నుంచి బయటికి వచ్చి త్రిపుర కోసం జ్యూస్ ఆర్డర్ చేసి వెయిటర్ కి జ్యూస్ ఇవ్వమని చెప్పి బయటికి వెళ్లి ఫోన్ చేసి క్రిష్ తోటి అదే ముక్క చెప్తుంది మీరు ఇక్కడకు వచ్చి    మేడమ్ తోటి మీటింగ్ మాట్లాడుకోండి సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు 

 

 

 మురళి ఫోన్లో మాట్లాడిన తీరే అర్థమవుతుంది ఆ త్రిపుర కోపంగా ఉందని 

 

 అప్పుడు క్రిష్ మనసులో అనుకుంటాడు 

 ఉంటే నా మీద ఇంకా నీకు కోపం పోలేనట్టుంది మన మధ్య ఎలాంటి గొడవ లేదు ఏమీ లేవు రాత్రి ఒక్క చూపుకే నువ్వు ఇంత కోపం తెప్పించుకుంటున్నావే లైఫ్ లో ఎప్పుడైనా నీకు నిన్ను ఏమైనా చేస్తే నాకున్న ఫీలింగ్స్ కి నేను ఏమైనా అంటే అసలు ఏం చేస్తావే నన్ను బతకనిస్తావా నేనే మా పెద్ద మాస్టర్ లా ఉంటానంటే నాకన్నా లేడీ మాస్టర్లు తయారయ్యావు కదా పోయి పోయి నీకే కనెక్ట్ అవ్వాలి నేను అనుకుంటాను మనసులో… 😂😂😂…..

 

 పాపం క్రిష్ రాత్రి ఈ ఫస్ట్ టైం త్రిపురాని చూశాడు అప్పటినుంచి క్రిష్ కళ్ళల్లో త్రిపురనే మెదులుతూ ఉంది ఆ రూపాన్ని మర్చిపోలేక ఈ అవసరం లేకుండా గాని ఏదో ఒకటి సాకు చెప్పి తనని కలవాలి చూడాలని చూస్తున్నాడు కానీ ఎలా కలవాలో తెలియక ఇలా బిజినెస్ పరంగా అంటున్నాడు అంతే కానీ కృషికి ఆ త్రిపుర కంపెనీ నుంచి ఎలాంటి షేర్స్ అవసరం లేదు అవసరం లేకుండా గాని వెళ్లి వెళ్తున్నాడు మరి కృష్ణ అంత ఆటిట్యూడ్గా త్రిపుర దగ్గరికి వెళ్తున్నాడు కానీ తనకున్న కోపానికి ఏం జరుగుతుందో ఏమో చూద్దాం ఆ మీటింగ్ లో…

 

 

 ఈవినింగ్ 6:30 అవుతుంది క్రిష్ త్రిపుర ఆఫీస్ లోకి ఎంటర్ అవుతాడు…

 

 అక్కడ ఎంప్లాయిస్ అందరూ అప్పుడే వెళ్తూ ఉంటారు బయటకి ఆఫీస్ టైం ఆగిపోవడంతోటి కృష్ణుని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే చెప్పురా త్రిపుర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కృషికి అసలు పడదు సామాన్యంగా ఎప్పుడూ ఇలా చూడలేదు కృష్ణ ఎంతోమంది బిజినెస్ మాన్స్ వచ్చారు కానీ కృష్ణ ఎప్పుడు అక్కడ చూడలేదు ఒకసారి ఆశ్చర్యపోతారు అసలు ఏం జరుగుతుంది రా ఇక్కడ క్రిష్ ఏంటి ఇక్కడ ఏదైనా గొడవ లేకపోతే పెద్ద బిజినెస్ డీల్ ఏమన్నా వచ్చిందా అని వాళ్ళల్లో వాళ్ళ గుసగుసలాడుతారు 

 

 అక్కడున్న అమ్మాయిలైతే అక్కడున్న ఎంప్లాయిస్ అందరు అయితే కృష్ణ తినేసాలా చూస్తారు అంత హాట్ గా ఉంటాడు మన క్రిష్ 

 

 అక్కడ ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్ గా మురళి దగ్గరికి వెళ్లి ఆటిట్యూడ్ గా మీటింగ్ ఎక్కడ మీ మేడం అని సీరియస్ స్టోన్తో అడుగుతారు 

 

 సార్ మేడమ్ పర్సనల్ రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది మీరు మీటింగ్ రూమ్ లో వెయిట్ చేయండి సార్ అని చెప్పి రూమ్ చూపించి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి త్రిపుర కోసం వెళ్తాడు 

 

 నేను దీని గురించి వెయిట్ చేయాలా ఏంటి నా కర్మ కాకపోతే అనుకుంటాడు క్రిష్ 

 అక్కడ తన ఫ్రెండ్ తోటి రాడు ఎప్పుడు ఫ్రెండ్ అని కానీ పిఏను కానీ వెంటబెట్టుకొని వచ్చే క్రిష్ త్రిపురాని చూడాలి మాట్లాడాలని చెప్పి ఒక్కడే వస్తాడు అందులో డ్రైవర్ ని కూడా సెలవు చేయరు ఎవ్వరు నిలువ చేయకుండా తను ఒక్కడే మీటింగ్ రూమ్ లో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తూ తిరుపతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక ఫైల్ పట్టుకొని 

 

 త్రిపుర కి ఈ ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి చెప్పడంతో బయటికి వచ్చి త్రిపుర మీటింగ్ హాల్ సైడ్ నడుస్తుంది 

 

 తను అలా నడుస్తుంటే అప్పటికే అర్థం అయిపోతుంది త్రిపుర వస్తుందని ఆ హీల్స్ సౌండ్ కి టిక్కు టిక్కు అని ఫ్లోర్లో తన హిల్స్ సౌండ్ ఒక్కటే వినిపిస్తుంది 

 

 అప్పుడు ముందు ఫస్ట్ డోర్ మురళి తీసి త్రిపురాని లోపలికి రమ్మంటాడు ఎప్పుడు తనకు తానుగా ఏ పనులు చేసుకోవద్దు ఒక బాడీగార్డ్ అయినా ఏదైనా జ్యూస్ అందియ్యాలన్న మురళి అయిన ఎవ్వరైనా కచ్చితంగా సర్వెంట్ ఉండాలి అంత ఆటిట్యూడ్ మనది తప్పురా కి 

 

 

 లోపలికి వచ్చిన త్రిపుర స్టైల్ గా ఎవరిని పట్టించుకోకుండా పోయి తన ఎండి చైర్ లోనే కూర్చుంటుంది డైరెక్టుగా మీటింగ్ దగ్గర 

 

 

 

 చైర్ లో కూర్చొని స్టైల్ గా వెనక్కి వాలి కాలు మీద కాలేసుకుని    క్రిష్  …….

 

 క్రిష్ మాత్రం ఆటిట్యూడ్ కి ఫిదా అయిపోతాడు….

 

 అప్పుడు త్రిపుర అంటుంది నీకున్న బాడీ కట్ ఆఫ్ కి కటౌట్ కి ఈ లుక్స్ కరెక్ట్ కాదులే కానీ చుట్టూ మార్చుకొని మాట్లాడు క్రిష్ మిస్టర్ కృష్ణ అని అంటుంది 👀👀

 

 అప్పుడు కష్టంగా చూపు తిప్పుకుంటాడు క్రిష్ 

 

 త్రిపుర ముందు ఒక ఫైల్ పెట్టి మీటింగ్ స్టార్ట్ చేస్తాడు 

 

 నేను మీ కంపెనీ నుంచి ఒక డీల్ కుదుర్చుకుంటున్నాను. అందులో సగం షేర్స్ నా కంపెనీకి రావాలి అన్నట్టు ఈ అగ్రిమెంట్లో సైన్ చేయడానికి వచ్చాను అని చెప్పి మాట్లాడుతూ మాటలు కంటిన్యూ చేస్తాడు 

 

 

 మీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి టు బిల్డింగ్ ఆఫ్ మాల్స్ కట్టడానికి పెద్ద పెద్ద మాల్స్ సిటీ హౌస్ కట్స్ లో దూరంగా టూ మార్క్స్ కట్టాలి అక్కడ పెద్ద పెద్దవి అవి వాటికి మీ నుంచి ఇస్తున్నాను ఇది డీల్ ఇందులో 50% నేను చూసుకుంటాను 50% మీరు చూసుకోవాలి

 

 మేము ఎందుకు చూసుకోవాలి మీకేమైనా తక్కువ నా మిస్టర్ కృష్ణ మీకున్న తెలివితేటలకి మీకున్న ఇప్పుడు మీకు మీరున్న కంపెనీ లెవెల్ కి మా హెల్ప్ అవసరం లేదనుకుంటా మిస్టర్ కృష్ణ అని అడుగుతుంది ఆటిట్యూడ్ గా…

 

 

 నువ్వు గెస్ చేసింది కరెక్టే మిస్టర్ చెప్పురా కానీ ఎందుకో నాకు ఈసారి ఈ డీల్ మీతోనే కుదుర్చుకోవాలని ఇక్కడదాకా ఒంటరిగా వచ్చాను అని అంటాడు 

 

 ఓకే అని చెప్పి ఏ భావం లేకుండా  లేవబోతుంది…

 

 వన్ మినిట్ మిస్త్రిపుర అని క్రిష్ ఆపుతాడు 

 వెళ్ళలేదు కూడా అక్కడే అడుగులతో ఆపేసి వెనక్కి తిరిగి చూస్తుంది 

 ఏంటి మిస్ త్రిపుర ఇదే ఫస్ట్ నేను మీ కంపెనీకి రావడం అది ఒక్కడినే వచ్చాను ఇదేనా మీరు ఇచ్చే నాకు మర్యాద మీ కంపెనీ నుంచి ఇలా డీల్ మాట్లాడిన మాట వెళ్ళిపోతున్నారు ఇంకా ఏం మాట్లాడరా అని అడుగుతాడు ఆటిట్యూడ్గా…

 

 ఇంకా మురళీ కెళ్ళి చూసి మురళి గారు మీ మిస్ త్రిపుర తోటి నేను మాట్లాడాలి పర్సనల్గా మీరు కొంచెం బయటికి వెళ్తారా అని అంటాడు మురళితోనే…

 

 ఓకే సార్ షోర్ మాట్లాడండి నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి మురళి బయటకు వెళ్ళిపోతాడు 

 

 

 ఇంకెలా కృషి చేర్ల నుంచి లేచి ఒక్కొక్క అడుగు స్టైల్ గా పాకెట్లో చేయి పెట్టుకొని వస్తూ ఉంటాడు త్రిపురాని క్రింద నుంచి మీది దాకా స్కాన్ చేస్తూ…

 

 త్రిపురమార్తం తన మనసులో ఏదో ఉందన్నట్టుగా ఆటిట్యూడ్గా ఏమాత్రం వెనకకుండా ఫ్రెష్ కళ్ళల్లో కళ్ళు పెట్టి అదే సీరియస్ స్టోన్ తోనే చూస్తూ ఉంటుంది…

 

 చూడండి మిస్టేక్ కృష్ణ నాకు మీ దగ్గర నుంచి ఎలాంటి పర్సనల్స్ ఇష్యూస్ లేవు ఓన్లీ మీటింగ్ గురించే వచ్చారు మాట్లాడారు వెళ్తున్నాను అంతేకానీ ఇంకా ఏ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి మాట్లాడితే నేను అసలు ఊరుకోను ఫ్రెష్ అని అంటుంది…

 

 ఆ మాటకి ఓపి కోపం పీక్స్ లోకి వెళ్తుంది మన క్రిష్ కీ..

 

 తన మోచేయి పట్టుకొని దగ్గరకదుముకుంటాడు క్రిష్ 

 

 ఒక్కసారి షాక్ అవుతుంది త్రిపుర 😳😳

 

 తర్వాత టూ మినిట్స్ కే తేరుకొని షాప్ లో నుంచి దూరంగా నెట్టేస్తుంది క్రిష్  నీ..

 

 బలం కూడా బాగానే నేర్చావే….

 నేనేం అవుతానే నీకు బావ అని అడుగుతాను నిన్న ఫంక్షన్ లో కూడా చూసి చూడనట్టు ఫేస్ తిప్పేసుకుని పోతున్నావా ఫస్ట్ టైం నేను చూడను ఈ ఫస్ట్ లుక్ లోనే నేను నీకు పడిపోయాను అలాంటిది ఆ చూపులోనే అర్థం కాలేదా అలాంటిదే నన్ను అక్కడే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు అని కొంచెం మేనేజ్ లేదు భావన ఎలా రెస్పెక్ట్ గా మాట్లాడాలని కూడా తెలియదే నేను ఇంకా మీదకి వస్తాడు..

 

 త్రిపురకి కోపం వస్తుంది వెనక్కి నెట్టాలని చూస్తుంది కానీ కృషించు కూడా కదలడు ఎందుకంటే క్రిష్ బలం ముందు త్రిపుర బలం కూడా సరిపోదు తను ఎంత ఎన్ని విద్యలు త్రిపుర నేర్చుకున్నా గాని కృషి బలం ముందుకు ఇంత కూడా సరిపోదు అది అర్థమయ్యే సైలెంట్ గా నుంచొని కోపంగా చూస్తుంది…

 

 చూడు మిస్టర్ క్రిష్ నీకు ఎలాంటి సంబంధం లేదు నాకు నీకు మీరు వే అని మాట్లాడద్దు నాకంటూ ఒక పేరు ఉంది త్రిపురాని ఆ పేరుతోనే పిలవండి లేకపోతే లేదు అంతేకానీ మీరు మిస్టేక్ వచ్చినట్టు మాట్లాడొద్దు ఇంక నెక్స్ట్ పోతే బావ మరదలు అంటున్నారు బావ మరదలు అనే భావం కూడా నాకు లేదు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కడు కూడా వచ్చి హెల్ప్ చేయలేదు ఇప్పుడు బావ మరదలని వరుసలు కట్టుకోవాలని చూస్తున్నారా మీకున్న ఉన్న ఆటిట్యూడ్ ఇదే కదా మా మమ్మీ డాడీ చనిపోయినప్పుడు ఒక్కలు కూడా వచ్చి మాట్లాడలేదు ఇప్పుడు బావ మరదలు అంటున్నావా పోలీస్ గా మాట్లాడుతున్న నువ్వు నీ బిహేవియర్ ఇప్పుడు అర్థమవుతుంది క్రిష్అ ని కోపంగా వాయిస్ పెంచు మరి మాట్లాడుతుంది

 

 

 ఇంకా మాటలకి కోపం వచ్చేస్తుంది క్రిష్ కి 

 ఫోర్స్ కార్ దగ్గరకు లాక్కొని తన రెండు చేతులు లాక్ చేసి దాని బుగ్గలు ఉత్తి పట్టుకుంటుంది ఒక చేత్తో బుగ్గలు ఒత్తి పట్టుకొని కన్నుల్లో కళ్ళు పెట్టి తన లిప్స్ కి వెళ్లి చూస్తూ మాట్లాడతాడు కోపంగా 

 

 చూడు అత్త మామయ్య చనిపోయేటప్పుడు నేను ఇండియాలో నేను లేను న్యూజిలాండ్ లో ఉన్నాను నీకు తెలుసు కదా నాకు అక్కడ ఒక కంపెనీ ఉంది అది డీల్ చేస్తున్నాను వాళ్ళు చనిపోయినట్టు కూడా తెలియదు ఇక్కడ ఇండియాకు వచ్చాక చనిపోయారు అని చెప్పారు అప్పటికి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను మమ్మీ డాడీ ఆపేసాడు ఇక్కడికి వద్దాం అంటే నువ్వు కోపంగా ఉన్నావు చూడు అసలు మాట్లాడవు దూరంగా ఉంటున్నావు జరిగిందంతా నాకు అప్పుడు జరిగిందంతా చెప్పారు నేను అక్కడి నుంచి వాళ్ళు చెప్పిన విషయాలను చేరుకోవడానికి దగ్గర దగ్గర వారం రోజులు పట్టింది నాకు. అలాంటివి అత్తయ్య మామయ్య వాళ్ళు చనిపోయినట్టు తెలియదు నువ్వు ఇన్ని కష్టాలు పడినట్టు తెలియదు అప్పుడు తెలిసింది త్రిపుర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎవరో కాదు అది నీదే ఇన్ని రోజులు కష్టపడి పైకి వచ్చావు అంతే కానీ నీ మీద ప్రేమ కురిసిపోయి కాదు నీకున్న ఆటిట్యూడ్ కి నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ కి నేను ఇంకా నీ ముందు ఇంత కూల్ గా మాట్లాడుతున్నాను త్రిపుర నా సహనాన్ని పరీక్షించుకో నాకు కోపం తెప్పించేలా మాట్లాడకు కేవలం ఇప్పుడు బిజినెస్ కోసం రాలేదు నీతో మాట్లాడాలని వచ్చాను అని సీరియస్ స్టోన్తో అంటాడు…

 

 

 చూడు క్రిష్ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో న్యూజిలాండ్ లో ఉన్నారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మీ మమ్మీ డాడీ కూడా ఇండియాలోనే ఉన్నారు కదా వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు నాకు మాత్రమే తెలుసు. నువ్వు తెలిసి తెలియనట్టుగా ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు నాకు తల్లి బుల్లి కబుర్లు చెప్పి నన్ను ఏం మార్చాలని చూడకండి నేను ఒంటరిగా బతికి ఈ స్థాయికి వచ్చాను. ఎవ్వడి కింద తలవంచాల్సిన అవసరం లేదు ఇంకా పోతే నాకంటూ ఆ రోజుల్లో నా వెనకంటూ ఉంది ఒక్క మురళి ఒక మా అమ్మమ్మ వీళ్లిద్దరు మాత్రమే ఇప్పుడు నాకు ఈ భూమ్మీద వాళ్ళిద్దరూ మాత్రమే రిలేటివ్స్ ఉన్నారు. నేను వాళ్లతో మాత్రమే క్లోజ్ గా మాట్లాడగలను వాళ్లకు మించి నాకు ఈ భూమి మీద ఇంకెవరూ లేరు బావ మరదలు అనుకుంటూ ఇంకోసారి వరుసలు కలపకు అని ఆ మాట తోటి ఆపేసి క్రిష్  నెట్టేసి తను డోర్ తీసుకొని వేగంగా తనకి ఆబిందో కెళ్ళి లాక్ చేసుకుంటుంది డోర్…

 

 అలా లోపలికి వెళ్ళిన త్రిపుర గోడకానుకొని కళ్ళు మూసుకొని కిటికీ నుంచి బయటకు చూస్తూ ఫాస్ట్ లోకి వెళ్లి ఆలోచిస్తుంది తను ఎన్ని కష్టాలు పడింది ఏంది అన్ని ఆలోచిస్తూ ఉంటుంది 

 

( ఆ గతం నేను తర్వాత స్టోరీ చెప్తాను లేండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది వినండి తను అప్పుడు ఎన్ని కష్టాలు పడింది అనేది టైం వచ్చినప్పుడు నేను ఒక ఎపిసోడ్ లో రిలీజ్ చేస్తాను )

 

 క్రిష్ కి కొంచెం బాధగా అనిపిస్తుంది ఒక ఆడపిల్ల ఇంత పైకి రావడం కష్టమే తన అనుకున్న కోపంలో తన కళ్ళల్లో కోపం బాధ అన్ని ఉన్నాయి కానీ క్రిష్ కాని తెలుస్తున్నాయి కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు నిజం చెప్పిన తను నమ్మదు తనున్న పరిస్థితుల్లో నమ్మదు తన్ను ఎలా అర్థం చేసుకుంటుంది అసలు నేను ఏం చేస్తున్నాను దగ్గర అవ్వాలనుకుంటున్నాను ఏం చేస్తున్నాను అసలు కనీసం త్రిపుర నన్ను ఎలా మనసులో తీసుకోకపోయినా బావ మరదలుగా ఉంటే చాలు అనుకుంటున్నాను కానీ అది అలా కూడా నన్ను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడు ఏం చేయాలా అనుకుంటూ బాధగా రెండు నిమిషాల రూమ్ లోనే కూర్చొని తర్వాత రూమ్ లో నుంచి బయటకు వచ్చి ఎవరిని పట్టించుకోకుండా గబగబా టూ మినిట్స్ లోనే బయటకు వచ్చి కార్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతాడు…

 

 

 ఇదంతా చూసిన మురళికి కొంచెం బాధగా అనిపిస్తుంది ప్లస్ కోపంగా అనిపిస్తుంది క్రిష్ మీద 

 

 ఎందుకంటే త్రిపుర కష్టాలు అన్ని దగ్గరుండి చూశాడు మురళి 

 అలా అని క్రిష్ తప్పు కూడా ఏం లేదు క్రిష్ గురించి అన్ని తెలుసు ఆ పరిస్థితుల్లో ఏం చేయలేక ఉండిపోయాడు అసలు కృషికి ఏమి తెలియదని కూడా మురళికి తెలుసు కానీ ఇన్ని సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ఓదార్చుదాము అని దగ్గరకు వస్తున్నాడు చూడు అదే అదే మురళికి కోపం అనిపిస్తుంది 

 

 మురళి మనసులో ఏమో ఇలా అనుకుంటాడు…

 ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నావు క్రిష్ త్రిపుర నుంచి నీకు తెలియకపోవచ్చు తెలుసుకోవాలి కదా మీ పేరెంట్స్ చెప్పకపోవచ్చును ఇండియాకి వచ్చిన వెంటనే తెలిసినప్పుడు త్రిఫ్రని మీట్ అవ్వాలి కదా అన్ని మాట్లాడాలి కదా ఇంత దూరంగా ఉన్నావ్ మీరు ఎప్పుడు చూసుకోలేదు చిన్నప్పటినుంచి నిన్న మీటింగ్ మాత్రమే త్రిపురను చూసావు తన ఫేస్ చూశావు తనని బాడీ చూసావా అప్పటినుంచి ఎట్రాక్ట్ అయ్యావు అది నాకు అర్థం అవుతుంది ఇప్పుడు తనని లేట్ అవ్వాలి అని కోరుకుంటున్నాం ఒకప్పుడు ఏమైంది కృష్ణ లేకపోతే వ్యామోహం నిన్ను ఎలా అర్థం చేసుకుంటారు కృష్ణ చేస్తే త్రిపుర కోపంలో కూడా అర్థం ఉంది అని తిట్టుకుంటూ మురళి త్రిపుర దగ్గరికి వెళ్తాడు 

 

 

 త్రిపుర దగ్గరికి వెళ్లిన మురళి రెండో నుంచి చూస్తూ ఆలోచిస్తున్న త్రిపుర దగ్గరికి వెళ్లి అక్కడి నుంచోని త్రిపుర తో మాట్లాడుతూ ఉంటాడు 

 త్రిపురా నువ్వు ఏమి ఆలోచించకు ఫాస్ట్ లో జరిగినది క్రిష్ ఎలాంటి తప్పు లేదు తన తప్పులేదు అదే చెప్పడానికి నువ్వే పెంచుకోవడానికి వచ్చాడు తనకి తెలిసినప్పుడు రావాలి కదా అదే తను చేసిన మిస్టేక్ అలానే నీ మీద ప్రేమ లేదు ప్లస్ కోపం లేదు జస్ట్ మాట్లాడదామని వచ్చాడు అంతే తన కళ్ళల్లో అర్థమవుతుంది తన భావాలతోనే కానీ మరీ ఎక్కువగా కోపం తెచ్చుకోకు తను మరీ నీ మీద ప్రేమ కూడా చూపియట్లేదు ఒక బావ మరదలుగా మాట్లాడతావు అనుకొని వచ్చాడు అంతే మీటింగ్ కి కానీ ఇలాంటి కాంట్రాక్ట్ మీటింగ్ మాల్స్ కి ఎలాంటి 

 మన నుంచి వాళ్ళ కంపెనీకి ఎలాంటి హెల్ప్ అవసరం లేదు అది నాకు అర్థమవుతుంది పర్సనల్ మాట్లాడదామని వచ్చాడు మీటింగ్ అని అడ్డుపెట్టి బట్ చూద్దాం ఇది ఈ బిజినెస్ డీల్ కూడా ఎంతవరకు వెళ్తుందో ఇలాంటి చిన్న చిన్నవి ఈ చిన్న బిజినెస్ వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చే మాట్లాడేది డైరెక్ట్గా క్రిష్ వచ్చాడు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి మనము అందుకని నేను బయటికి వెళ్ళింది అంతే త్రిపుర నువ్వేం బాధపడకు నీకు ఎప్పటికీ నేను అమ్మని వెనకాలే ఉంటాం ఒక ఒక ఫ్రెండ్ లా నీ వెనకాల ఎప్పటికీ నేను ఉంటాను త్రిక నువ్వేం బాధపడకు అమ్మమ్మ నేను ఉన్నత కాలం నీకు ఎప్పటికీ ఏమీ కాదు నువ్వు ఒంటరిదానివి అని ఎప్పుడు ఫీల్ అవ్వకు తప్పురా అని బాధలో ఉన్న త్రిపురాని మురళి ఓదారుస్తూ ఉంటాడు 

 

 కాసేపటికి ఒక నా హాఫ్ ఎన్ అవర్ కి ఊహల్లో నుంచి బయటకు వచ్చిన త్రిపుర మురళి ఓదార్పుకి హ్యాపీగా ఫీల్ అయ్యి ఏదన్నా రెస్టారెంట్ కి వెళ్దాం మురళి ఎక్కడ ఉండే కొద్ది వాటిని చూసిన ఖండించి నాకు కోపం పెరిగిపోతుంది వాడినే కాదు వాళ్ళ ఫేమస్ చూసి వాళ్ల పేరెంట్స్ ని చూసిన నాకు కోపం వస్తుంది గతం గుర్తుకొస్తూ ఉంటుంది అందుకని ఏదైనా హోటల్ కి వెళ్లి ఏదైనా డిన్నర్ అన్న చేద్దాం   

అని చెప్పి హోటల్ కి స్టార్ట్ అవుతుంది 

 

 

 ఎప్పుడన్నా మూడు అప్సెట్ గా ఉన్న ఏదన్నా డ్రింక్ అయినా ఫుడ్ అన్నారు హోటల్ కెళ్ళి లేకపోతే ఇంట్లో ఉన్న షేర్ చేసుకోవాలన్న కేవలం మురళి తోనే వాళ్ళ అమ్మతోనే ఇంతవరకు ఫుడ్ షేర్ చేసుకుంటుంది ఇంతకుమించి ఎక్కువతో ఎవరితోనో చనువుగా ఉండదు 

 

 అలా మురళి త్రిపుర ఇద్దరు కలిసి టోటల్ చెల్లి మామూలుగా ఎదురెదురు కూర్చుని ఒక ఫ్రెండ్లీ లాగానే డిన్నర్ చేసి త్రిపురాని ఇంటికాడ వదిలి రేపటి మీటింగ్ సన్నీ ప్రిపేర్ చేసి మురళి కూడా లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు

 

 

 ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన క్రిష్ ఇంటికి స్టార్ట్ అయ్యి కోపంగా టు మందు బాటిల్స్ తీసుకొని రెండు మందు బాటిల్స్ తీసుకొని బాగా ఎక్కేదాకా ఫుల్ బాటిల్స్ చెక్ చేయడానికి ఉంటాడు

 

 ఎందుకిలా అయిపోతున్నాడో తెలీదు నన్ను చూసి ఏదో తెలియని ఫీలింగ్స్ అలా అని లవ్వు కాదు అలాగే ప్రేమ దండకం జాలి కాదు ఏమీ కాదు కానీ త్రిపురతి అత్రాస్ అవుతున్నారు ఇంకా తనకి బాధగా అనిపిస్తుంది అది ఎందుకని తనకి కూడా తెలియదు…

 ఎప్పటికో అలా ఆలోచించి ఆలోచించి ఇంకా లాభం లేదని చెప్పి కూల్ షవర్ చేసి ఇంకా పడుకుంటాడు ……

 

 

 

 ఇంటికి వెళ్లిన త్రిపుర కూడా అలాగే ఆలోచిస్తుంది ఎందుకు ఇప్పుడు దగ్గర కావాలని చూస్తున్నాడు ఈ క్రిష్ వాడి కళ్ళల్లో ప్రేమ లేదు. బాధ లేదు అలా అని జాలి లేదు ఏదో చెప్పాలనుకునే ట్రై చేస్తున్నాడు అయినా నేనెందుకు నమ్మాలి ఆకర్షని ఏది తెలియకపోయినా తెలుసుకోవాలి కదా ఎంత దూరం వెళ్లిన వాడు కూడా వాడిలాగే నేను కూడా ఎదిగాను మరి నన్ను కూడా అందరి బిజినెస్ మాన్ ని చూసినవాడు అందరితో మాట్లాడిన వాడు నన్ను దూరంగా పెట్టినప్పుడు అర్థం కాలేదా నేనే అత్రిపురాని నేనే వాడు మరదలు అని నిన్న ఫంక్షన్ లో తెలిసినప్పటి నుంచి మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు అంటే వాడిది ఎలా నేను అర్థం చేసుకోవాలి  క్రిష్   అni  మనసులో అనుకుంటూ ఆలోచిస్తుంది…

 

 

 

 మళ్లీ నార్మల్ అయ్యి అయినా నేనెందుకు ఆలోచించాలి వాళ్ల గురించి ఒక్కసారి డిసైడ్ అయితే అంతే నాకు ఎవరూ లేరు ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ గురించి ఆలోచించి నా మనసు పాడు చేసుకోకూడదు అని చెప్పి మళ్ళీ మైండ్ ని సెట్ చేసుకుని నిద్రలోకి జారుకుంటుంది….

 

( వీళ్లకున్న ఆటిట్యూడ్ కి వీళ్ళిద్దరూ మెల్లిగా ప్రేమను పడుతున్నారు అది వీళ్లిప్పుడు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఎవరు ఓపెన్ అవుతారు నాకు తెలిసి  క్రిష్  ఓపెన్ అవుతాడు ఇంతేనా కానీ త్రిపుర ఎక్స్పెక్ట్ చేసిదా   క్రిష్  నీ కపోతే అదే ఫాస్ట్ గుర్తుచేసుకొని బాధపడుతూ ఉండిద్దా అందరికీ దూరంగా ఉంటూ చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఎలా ఉంటుందో)

 

 

 కామెంట్ చేయండి గాయ్స్….