New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Daddy princess – 7
Daddy princess Premium 3 min read

Daddy princess – 7

 

 

 డాడీ ప్రిన్సెస్ ❤️

ఏడవ భాగం

 

హనీని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కొంత ఊరట పొందారు. ముఖ్యంగా తన కూతురిని కంటికి రెప్పలా చూసుకునే నాన్నకు మాత్రం ఇంకా మనసులో ఏదో తెలియని భయం ఉంది.

 

హనీకి ఏ చిన్న అవసరం వచ్చినా నాన్నే దగ్గరుండి చూసుకుంటున్నాడు.

 

“హనీ… ఏం కావాలమ్మా? ఆకలిగా ఉందా? ఏమైనా తింటావా?” అని అడిగాడు.

 

“వద్దు డాడీ… నాకు ఏమీ వద్దు” అని చిన్నగా సమాధానం చెప్పింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue