ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 9
Sravani Naramala
Support Katha Varnika
Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
“అబ్బా…!”“చాలా అలసిపోయాను.”“ఏంటో ఈ జనాలు…”“ఎంగేజ్‌మెంట్‌కే ఇంతమంది వస్తే… పెళ్లికి ఇంకెంతమంది వస్తారో!”“అందరితో మాట్లాడి మాట్లాడి పూర్తిగా నీరసించిపోయాను.”అని రఘు విసుగ్గా అన్నాడు.
“శాలిని…”“నేను రూమ్‌లో ఉంటాను.”“ఒక గ్లాస్ పాలు తీసుకురా.”అని చెప్పి…తన కోటు విప్పుకుంటూ గదిలోకి వెళ్లిపోయాడు.
Related Stories
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 16
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 16 “సమీక్షా… నీకు నిద్ర వస్తే ఆ గదిలో పడుకో. నాకు కొంచెం...
Read Story
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 15
సమంత ఇంటికి వచ్చిన తారక్… ఆమె కోసం తీసుకొచ్చిన నగలు, చీరలు, శాస్త్రానికి కావాల్సిన అన్ని వస్తువులను అందించాడు. శాలిని...
Read Story
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 14
కౌసల్య ఇచ్చిన చీర, నగలు, పసుపు, కుంకుమ ఉన్న బ్యాగ్‌ను తీసుకుని… తారక్ కారు నడుపుకుంటూ సమంత ఇంటి వైపు బయలుదేరాడు....
Read Story