తాను మళ్లీ తన జీవితంలోకి తిరిగి రావాలంటే తను, కౌసల్య ఇద్దరూ ఇక్కడికి రావాలన్న కండిషన్ పెట్టిన సాక్షి మాటలకు తారక్ కూడా షాక్ అయ్యాడు. అయినా వెంటనే వాళ్లకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు.
భయపడుతూనే మంగళూరు వచ్చిన కౌసల్య, తనను చూసి తను తలదించుకుని నిలబడింది.