ఆయుష్ కనిపించకపోవడంతో, సాక్షి ఇంట్లో అన్ని చోట్లా వెతికింది. తన కొడుకు ఎక్కడున్నాడో తెలియక అతడిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ తారక్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది.
బయటకు వెళ్లిన తారక్, సాక్షి చెప్పిన విషయం విని ఒక్కసారిగా తన ప్రాణమే పోయినట్టుగా ఫీల్ అయ్యాడు.