సాక్షి బర్త్‌డే సందర్భంగా ప్రత్యేకంగా విష్ చేసిన తారక్, ఆమెను పబ్‌కి తీసుకెళ్తాడు. కానీ అక్కడి వాతావరణం నచ్చక సాక్షి బయటకు వచ్చేస్తుంది.
అయితే సాక్షిని క్రాప్ టాప్, జీన్స్ ప్యాంట్‌లో చూసిన తారక్ ఆమె అందానికి మతిపోయి రోడ్డుమధ్యలోనే ఆమెను ముద్దాడతాడు. మొదట్లో అతన్ని ఆపడానికి ప్రయత్నించిన సాక్షి, నెమ్మదిగా అతనికి లొంగిపోయి స్పందిస్తుంది…