రాజేష్ కోపంగా చూస్తు శాండీ అసలేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా లేక ఏమైనా పిచ్చి పట్టిందా షట్ అప్ ఇంకో మాట నీ గొంతు నుండి బయటకు వచ్చిందో ఐ విల్ షూట్ యూ జస్ట్ వాచ్ శాండీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు దయచేసి ఆపు ఇక నేను నీ జోలికి రాను దయచేసి మమ్మల్ని వదిలేయ్ నోరు ముయ్ నీకు మాట్లాడే అర్హత కూడా లేదు…