New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ – 81

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ – 81

మాధవి కిచెన్ లోకి వెళ్ళి వరుణ్, వర్ష లకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ………… !! అది అవ్వగానే అన్ని తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ వర్ష వెళ్ళి అల్లుడి గారిని పిలుచుని రా………….. !! బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది అని చెప్పడం తో అలాగే మమ్మీ అంటూ ………….. !! రూమ్ వైపు వెళ్తున్న వర్ష కి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడం తో వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే …………… !! తమ డ్రైవర్ వర్ష చేతిలో రెండు కవర్స్ పెట్టి సర్ తీసుకుని రమ్మన్నారు మేడమ్ అంటూ ………… !! అవి అందించిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు ………….. !! 

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay