New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 56

Episode 56

వదిన మహాన్ కి వేరే అమ్మాయితో మ్యారేజ్ చేయడానికి ఒక అమ్మాయిని చూసిందట నిజమేనా……. ??? ప్రెసెంట్ ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా భూమి ….. ?? అని అడుగుతున్న మానస క్వశ్చన్ కి బ్రేక్ఫాస్ట్ తింటున్న భూమి పొలమారి దగ్గుతూ….. !!  ఈ విషయం నీకెలా తెలిసింది మమ్మీ అంటూ మానస వైపు చూస్తూ ఉంటుంది……. !!

ఎలా తెలిస్తే ఏంటి నేను అడిగింది నిజమా కాదా ఆది చెప్పు భూమి….. ?? నేను బాధ పడతాను అని అబద్దం మాత్రం చెప్పకు భూమి అంటూ భూమి చెయ్ పట్టుకుని బాధగా చూస్తూ అడుగుతుంది…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay