New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 55

Episode 55

బ్రేక్ఫాస్ట్ చేయమంటే ఇక్కడ కూర్చున్నావ్ ఏంటి భూమి…. ?? ఇప్పటికే లేట్ అయింది టైమ్ చూడు 10:30 అవుతుంది పదా ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్…… !! ఉహు నాకు ఆకలిగా లేదు నానమ్మ నన్ను డిస్టర్బ్ చేయకు అని మొహాన్ని మరో వైపు తిప్పేసి ఏదో ఆలోచిస్తున్న భూమి ను చూసి…… !! హ్మ్మ్ నువ్వు కడుపు మాడ్చుకుని కూర్చుంటే మాత్రం ఆ ఇషా ఇక్కడి నుండి వెళ్తుందా ఏంటీ…… ?? నువ్విలా తినకుండా కూర్చోవడం అది చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటూ……. !? మెయిడ్ తో బ్రేక్ఫాస్ట్ తెప్పించి భూమి బుగ్గలు పట్టుకుని బలవంతంగా బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది…… !!

వద్దని చెప్తే వినవేంటి నానమ్మ నాకు నిజంగా ఆకలిగా లేదు……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay