New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీ ఊపిరి సాక్షిగా ❣️-57

నీ ఊపిరి సాక్షిగా ❣️-57

ఏయ్ ఇడియట్ ఏంటిది వదులు అని కోపంగా అరుస్తున్న శ్లోక ను చూసి ఆ నలుగురు రౌడీలు నవ్వుతూ …… !! ఇంత అందంగా ఉన్న నిన్ను చూస్తూ కూడా కామ్ గా ఎలా ఉంటాం  మేడం…… !! అందుకే నువ్వు చెప్పింది నిజంగా చేసి చూపిస్తాం అని శ్లోక బుగ్గలు పట్టుకుని  లిక్ చేస్తూ ఉంటారు అది చూసిన శ్లోక అందరి వైపు భయంగా చూస్తూ ఉంటుంది……. !!

శ్లోక  ఎటు వెళ్లకుండా ఇద్దరూ బలవంతంగా తనను కార్ కి లాక్ చేస్తే ఒకడు శ్లోక జుట్టు పట్టుకుని లాగుతూ……… !!  అబ్బబ్బా ఇంత సాఫ్ట్ గా ఉన్నావేంటి నిన్ను ముట్టుకుంటే 10 బీర్స్ తాగినంత కిక్ ఇస్తుంది ……. !! అని శ్లోక నుండి వస్తున్న పెర్ఫ్యూమ్ స్మెల్ చేస్తూ మత్తుగా చూస్తుంటాడు……. !! మరొకడు శ్లోక ను కింద నుండి పై వరకూ చూసి నవ్వుతూ మాకు నీ డబ్బులే కాదు నీ అందం కూడా  కావాలి అంటూ ……. !! వాళ్లు వికృతంగా నవ్వుతుంటే శ్లోక కళ్లలో మొదటిసారి భయం కనిపించింది…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay