నిన్ను చూసిన క్షణమూలో 🤍 – 4
నా ఎదురుగా ఆదిత్య!నా సమోసా అతని చేతిలో ఉంది.నేను: ఏయ్! 😳ఆదిత్య: ఏంటి?నేను: అది నాది!ఆదిత్య: ఇప్పుడు నా చేతిలో ఉంది కదా!నేను: అయితే నీ చేతిలో ఉన్న నీ ఫోన్ కూడా నాదే అనుకుంటా! ఇచ్చేయ్! 😤విక్రమ్ నవ్వు ఆపుకుంటున్నాడు. సత్య, అను మాత్రం ఈ గొడవ చూడటానికి…
Log in to comment