New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Trending Stories

📢 BIG UPDATE – KATHAVARNIKA APP ❤️

Hi Guys! 🥰 మా Kathavarnika App లో ఎన్నో కొత్త changes & improvements చేశాం. ✨ అందుకే ఇప్పటికే App ఉపయోగిస్తున్న వాళ్లు తప్పకుండా latest versionకి update చేసుకోండి. 📲 📚 Readers కోసం ✨ ఇంకా better reading experience ✨ App performance & usability improvements ✨ Readingలో ఎదురైన కొన్ని issues fix చేశాం ✨ మరిన్ని interesting stories & regular updates ✍️ Writers కోసం BIG NEWS! 🎉 మీకు కథలు రాయడం ఇష్టమా? మీ creativityతో మీ స్వంత stories రాసి readersకి పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే Kathavarnika మీకు ఒక మంచి platform! ❤️ మేము ఇప్పుడు **Writer Module**ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ✨ 👉 Writers స్వయంగా account create చేసుకుని 👉 తమ storiesని publish చేసుకోవచ్చు 👉 తమ writing ద్వారా readersని సంపాదించుకోవచ్చు 👉 మంచి storiesతో readersలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు 👉 మీ writingకి మంచి ఆదరణ లభిస్తే earning opportunities కూడా పొందవచ్చు. 💰❤️ మీ creativityకి ఒక platform ఇవ్వడమే కాదు, **మీరు రాసే కథల ద్వారా readersతో connect అవుతూ, మీ రచనకు గుర్తింపు తెచ్చుకునే అవకాశం** కూడా Kathavarnikaలో ఉంటుంది. 📖✨ 🌟 **మీ కథ… మీ creativity… మీ readers… మీ గుర్తింపు!** కథలు రాయడం ఇష్టపడే ప్రతి ఒక్కరూ Kathavarnika Writer Moduleని try చేయండి. ❤️ 📲 Readers & Writers — మీ Kathavarnika Appని ఇప్పుడే UPDATE చేసుకోండి! Read • Write • Connect • Grow 📚✨**

❤ 2 likes
2 shares

Katha Varnika యాప్‌లో పెద్ద అప్‌డేట్ వచ్చింది!

📲 Google Play Store నుండి యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి. Happy reading! 📚 — Team Katha Varnika

❤ 5 likes
2 comments · 2 shares

విధి విడదీసిన స్నేహం 🥹 – 5

పాప పుట్టిన ఆనందం వల్లీ కళ్లలో కనిపిస్తుంటే...వారసుడు పుట్టలేదనే నిరాశ ఆ ఇంటి వాళ్ల కళ్లలో కనిపిస్తోంది...ఆస్తి కోసం మొదలైన ఆశలు...వల్లీ జీవితాన్ని నెమ్మదిగా బంధించబోతున్నాయి...చిన్నారి పుట్టి మూడు నెలలు అయ్యింది.వల్లీ తన కూతురికి "రితిక(చిన్ని)" అని పేరు పెట్టుకుంది.ఆ చిన్నారి నవ్వితే...వల్లీ ప్రపంచం మొత్తం నవ్వినట్టే అనిపించేది.పాప ఏడిస్తే...తన…

0
Read Episode →

ష్…!! – 1

రేయ్ రవి... ఆ సౌండ్ తగ్గించరా బాబు..! నువ్వు నడిపే స్పీడ్‌కే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఆ స్పీకర్ సౌండ్‌కి గుండెలు అదురుతున్నాయి!"కారు వేగానికి అటూ ఇటూ ఊగిపోతున్న తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి సీట్‌ని గట్టిగా పట్టుకుంటూ అరిచింది నిత్య.కానీ ఆమె మాటలు ఆ కారులో మోగుతున్న మ్యూజిక్…

0
Read Episode →

♥️బావ మరదళ్ళు♥️ – 4

సంక్రాంతి పండగ ముగిసింది. పల్లెటూరి ప్రశాంతతను వదిలి శివ, సాహిత్య ఇద్దరూ సిటీకి ప్రయాణమయ్యారు. శివ తన సొంత కారులోనే ప్రయాణాన్ని ప్లాన్ చేశాడు. కారు వెనుక సీట్లో పెద్దవాళ్లు సర్దిపంపిన పల్లెటూరి పిండివంటలు, కొత్త ఆవకాయ పచ్చడి జాడీలు ఉన్నాయి. డ్రైవింగ్ సీట్లో శివ కూర్చోగా, పక్కనే ఉన్న…

0
Read Episode →

అవధులు లేని ప్రేమ – 16

పదహరవ భాగంనేను ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేటప్పటికి నాధ్ ఇంకా ఛోటు అలాగే కామాక్షి గారు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. కానీ కళ కనిపించలేదు నేను అడిగేలోపే నాధ్ కళ గెస్ట్ రూమ్ లో ఉంది వస్తుంది నువ్వు కూర్చో అన్నాడు నేను కూర్చోగానే కళ వచ్చి నా…

0
Read Episode →

చిత్రగుప్త – 8

:: 8వ భాగం :: కాలేజీ క్యాంటిన్ బయట ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయింది. నల్లని మేఘాలు సూర్యుడిని పూర్తిగా కప్పేయడంతో అప్పటివరకు వెలుగులతో కళకళలాడిన ప్రాంగణమంతా మసకబారిపోయింది. మరుక్షణమే చినుకులు మొదలయ్యాయి. చూస్తుండగానే అవి పెద్ద వర్షంగా మారిపోయాయి. క్యాంటిన్ పైకప్పుపై వర్షపు చినుకులు పడుతూ చేసే శబ్దం…

0
Read Episode →

మహారాణా ప్రతాప్ – 5

అయిదవ భాగం : రాజ పుత్రిక అయిన పద్మిని దేవి , తన వ్యూహరచన ని మొదలు పెట్టింది. తన భర్త అయిన రతన్ సింగ్ యొక్క ఇద్దరు మంత్రులకు 700 మంది సైనిక బలాన్ని ఇచ్చి , తన వ్యూహరచనతో ఉద్దీన్ ఖిల్జీ పైకి పంపింది. పద్మిని దేవి…

0
Read Episode →

మహారాణా ప్రతాప్ – 4

నాలుగవ భాగం : రాణీ పద్మిని దేవి ని తన సొంతం చేసుకోవాలనే ఆశతో అతని దృష్టి సుసంపన్నమైన మేవార్ రాజధాని చిత్తోర్ ఘర్ మీద పడింది. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య 500 అడుగుల ఎత్తైన కొండ మీద, 700 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన అభేద్యమైన కోట అది.…

0
Read Episode →

మహారాణా ప్రతాప్ – 3

మూడవ భాగం : సింహాళ రాజ్యం: (శ్రీలంక) సింహాల రాజ్యాన్ని గంధర్వ సేన్ పరిపాలిస్తున్నాడు. అతని భార్య చంపావతి. వీళ్ళిద్దరి పుత్రిక యువరాణి పద్మిని దేవి. ఈ పద్మిని దేవి కి మరోపేరు పద్మావతి. అక్కడ రాజ్య ప్రజలకు ఎప్పుడు పద్మిని దేవి కనిపించిన అక్కడున్న వారందరి కళ్ళన్నీ పద్మిని…

0
Read Episode →

మహారాణా ప్రతాప్ – 2

రెండవ భాగం : మేవార్ రాజ్యం : భారతదేశం : కొన్ని వందల సంవత్సరాల క్రితం : క్రీస్తుకు చాలా శతాబ్దాల పూర్వం మేవార్ లో ప్రజా జీవితం ఉనికిలో ఉండేదని చాలా ఋజువులు ఉన్నాయి. మేవార్ నదుల ఒడ్డున మానవ స్థావరాలు ఉన్నాయి అనేది నిజం. మేవార్ చరిత్ర…

0
Read Episode →