New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

రాధిక ఆండ్ర

కథ అంటే కల్పితమనే కాదు.. నీ చుట్టూ తిరిగే మనుషుల జీవిత అనుభవాలు,నీ ఆలోచన లో సుడులు తిరిగి ఒక కొత్త ఆలోచన గా పునర్జన్మ ఎత్తిన వైనమది. రవి గానని చోట కవి గాంచునట.. నా ఊహ ఎన్ని కథలు అల్లిందో.. ఎన్ని నిజాలని చూపిందో తెలుసుకోవాలంటే.. వినూత్న కథా ప్రపంచం చూడాలంటే.. ఇదే చిరునామా.

20 followers 2 stories 342 reads

Library

Published Stories