మనోల్లాసిని ❤️
మనసును కవ్వించే ప్రేమ కథలు, ఏడిపించే కుటుంబ కథలు, నవ్వించే హాస్య సంఘటనలతో మిమ్మల్ని రంజింప చేయడానికి మీ ముందుకు వచ్చాను.
9 followers 3 stories 323 reads
Library
Published Stories
Updates
Posts
-
మనోల్లాసిని ❤️నా చిలిపి బావ ❤️.. 👇.. "కాదు మొదట ఇంట్లో గుర్తులేని బీరకాయ పీచు చుట్టాలను కూడా పలకరించిన నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేశావు... ఇప్పుడెందుకు స్టోర్ రూమ్ లో ముద్దు పెట్టడం ఇక్కడ టచ్ చేయడం" అనగానే "ఓల్డ్ తెలుగు మూవీస్ లో చూపించినట్టు నన్ను చూడగానే బావ అని పరిగెత్తుకొచ్చి కౌగిలించుకుంటావని అనుకుంటే నువ్వు అసలు సరిగ్గా మాట్లాడలేదు.... అసలు నీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని సైలెంట్ గా ఉన్నాను" అన్నాడు....
-
మనోల్లాసిని ❤️నువ్వే కావాలి ❤️: 👇.. అక్కడి నుంచి విరాట్ చాంబర్ దగ్గరికి వెళ్ళగానే ప్రీవియస్ అసిస్టెంట్ నాలుగైదు ఫైల్స్ చేతిలో పెట్టి "ఇందులో షెడ్యూల్సు ఉంటాయి ఇవన్నీ ప్రిపేర్ చేయండి... పైకి కూల్ గా కనిపించినంత కూల్ మాత్రం బాస్ కాదు.... కోపం వచ్చిందంటే డాబర్మాన్ లాగా అరుస్తాడని" అతను అక్కడి నుంచి వెళ్లిపోవడంతో 'సినిమాకి ముందు ట్రైలర్ లాగా భయపెడుతున్నాడు ఏంటని?' కంగారుగా అనుకుంటూ డోర్ మీద కొట్టి "సర్ మే ఐ కమిన్" అనగానే అతను లోపలికి రమ్మన్నాడు....
-
మనోల్లాసిని ❤️వేచానయ్యా నీకోసం ❤️.. ఇంతలోనే ఆమె నడుము చుట్టూ వెచ్చటి వెడల్పాటి చెయ్యి చుట్టుకోవడంతో ఒక్కసారి గాయత్రి కళ్ళు పెద్దవి చేసి తలతిప్పి చూడగానే అక్కడ ఆర్యన్ కనిపించడంతో కళ్ళు నోరు వెళ్లబెట్టి మళ్లీ రెండు అడుగులు వెనక్కి వెయ్యబోతూ ఉండగా మళ్ళీ అతను తనవైపు లాక్కోవడంతో "ఏం చేస్తున్నారు మీరు?" అని కంగారుగా అడిగింది...
-
మనోల్లాసిని ❤️అందరికీ ఈ దీపావళి సుఖసంతోషాలను, అభివృద్ధిని, ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటున్నా.. 🪔
-
మనోల్లాసిని ❤️నువ్వే కావాలి వచ్చింది... సారీ నిన్న రిలేటివ్స్ వచ్చారు అందుకే ఇవ్వలేకపోయా1 -
మనోల్లాసిని ❤️నువ్వే కావాలి వచ్చింది చూడండి ❤️....1 -
మనోల్లాసిని ❤️వేచానయ్యా నీకోసం వచ్చింది హార్ట్.. తెల్లవారుజామున మూడు గంటలకి కొత్త స్టోరీ నా చిలిపి బావ కూడా వచ్చింది చదవని వాళ్ళు చదవండి.. శుభోదయం
-
మనోల్లాసిని ❤️New story promo: వెనక్కి తిరిగే క్రమంలో కాలుకి కొబ్బరి బోండాలు తట్టుకుని వెనక్కి పడబోతుంటే ఆమె నడుముకి ఆసరాగా పడతాయి రెండు చేతులు.... ఏ అచ్చాధనాలేని లంగా వోని వేసుకున్న తన నడుము మీద పడిన చేతుల స్పర్శకి ఒక్కసారిగా ఉలిక్కిపడి తల తిప్పి చూడడంతో వెంటిలేటర్ వెలుతురులో అతని జుట్టు మెరుస్తూ కనిపిస్తుంది కానీ తన వైపు తిరిగి ఉండడంతో వెనుక నుంచి పడుతున్న వెంటిలేటర్ వెల్తురుకి అతని మొహం కనిపించదు..... వచ్చేసింది చూడండి..
-
మనోల్లాసిని ❤️మబ్బులు అప్పటిన ఆకాశం మనసుకు పట్టిన మబ్బులని గుర్తు చేస్తోంది ☁️... మేని తాకుతున్న పిల్ల గాలి గత తాలూకు చేదు జ్ఞాపకాలని మాతో పంపించేయమంటుంది. అప్పుడప్పుడే నేల మీద వాలుతున్న చిరు చినుకులు జ్ఞాపకాలనుంచి బయటికి రమ్మంటున్నాయి.... గుడ్ ఈవెనింగ్ ❤️
1 -
మనోల్లాసిని ❤️రాజీ విరాట్ కి వచ్చేసారు చూడండి ❤️...
-
మనోల్లాసిని ❤️వేచానయ్య నీకోసం వచ్చింది 🫰
-
మనోల్లాసిని ❤️రాజీ విరాట్ వచ్చేసారు చూడండి....
1 -
మనోల్లాసిని ❤️కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నెక్స్ట్ అప్డేట్స్ ఇవ్వలేకపోయాను ఇకపైన రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను... వేచానయ్య నీకోసం అప్డేట్ ఇచ్చాను చూడండి.. ఆరోగంట్ సైలెంట్ ఆర్యన్, ఇన్నోసెంట్ గాయత్రి ఫస్ట్ మీటింగ్ ఎలా ఉండబోతుందో చూద్దాం.
1