Library
Published Stories
Updates
Posts
-
Hanu శ్రీ ఆధ్య 💫╰┈➤𝐀𝐥𝐦𝐨𝐬𝐭 𝐈𝐬𝐡𝐪 ᥫ᭡🪽–3 ఆ మాట విన్న ఆ కుర్రాడికి భూమి కంపించినట్లు అనిపించింది. పబ్లిక్‌గా అది కూడా తన ఫ్రెండ్స్ ముందు గుండుతో తిరగడం ఎంత అవమానమో తలచుకుని, చేసేదేమీ లేక ఏడుస్తూ ఆ ట్రిమ్మర్ చేతిలోకి తీసుకుని తన తల పట్టుకున్నాడు. -
Hanu శ్రీ ఆధ్య 💫╰┈➤𝐀𝐥𝐦𝐨𝐬𝐭 𝐈𝐬𝐡𝐪 ᥫ᭡🪽–2 నా సామ్రాజ్యాన్ని రేపు పాలించాలంటే... నా తర్వాత దాన్ని నడిపించేవాడు నన్ను మించి ఉండాలి. వాడు నా కళ్ల ముందే, నా కనుసన్నల్లోనే పెరగాలి. రోహన్ బాధ్యత నాది... మీకు అర్థమైంది అనుకుంటా?" -
Hanu శ్రీ ఆధ్య 💫ఒక అమ్మాయి కలలు… ఒక అబ్బాయి అహంకారం. తన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆమె, అతని జీవితాన్నే మార్చబోతోందా? లేక అతని అహంకారానికి బలైపోబోతోందా? ఇది ప్రేమకథ కాదు… అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఒక యుద్ధం. 🖤 ╰┈➤𝐀𝐥𝐦𝐨𝐬𝐭 𝐈𝐬𝐡𝐪 ᥫ᭡🪽
1 -
Hanu శ్రీ ఆధ్య 💫╰┈➤𝐀𝐥𝐦𝐨𝐬𝐭 𝐈𝐬𝐡𝐪 ᥫ᭡🪽 "కాలేజ్ ఫీజు ఉండదు సరే... కానీ, మనకి ఆ కాలేజ్ ఇక్కడినుండి చాలా దూరం కదమ్మా. అక్కడ హాస్టల్ లో ఉండాలి, బుక్స్ కొనాలి,యూనిఫాం కొనాలి , సిటీలో బతకాలి... దానికి డబ్బు కావాలి కదా! నాన్న కారు తోలితే వచ్చే జీతం ఈ ఇంటి నెల ఖర్చుకే సరిగ్గా సరిపోవట్లేదు. మన దగ్గర ఎక్కడివి ఇప్పుడు అంత డబ్బు?" అని ముభావంగా, చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ అంది ఇరా.1