** అజేయ – 24 ** ఆ బ్యాగ్లోని పుస్తకాలు, నోట్స్ కేవలం కాగితాలు కావు… శతాబ్దాల క్రితం ఆగిపోయిన తన ప్రేమ సామ్రాజ్యానికి దారి చూపే మ్యాప్స్ అని అతనికి తెలుసు.. కానీ మరొక ఆఫీసర్ రాఘవ్ యొక్క మరొక బ్యాగ్ని ఓపెన్ చేసి, అందులో ఉన్న ఆ పాత లండన్ యూనివర్సిటీ సీల్ ఉన్న పేపర్స్, వింతైన రేఖాచిత్రాలు, మరియు ఒక పాత మెటల్ కాయిన్ని బయటకు తీశాడు.. “ఇవి బ్రిటీష్ హిస్టరీకి సంబంధించిన కాన్ఫ…