క్రియన్సీ చిన్నతనం నుంచి మెల్లగా బయటపడుతూ స్కూల్‌కి వెళ్లే వయసుకు వచ్చింది. నవీన తన కూతురిని ఎంతో ప్రేమగా పెంచుతోంది. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా, తన కూతురికి మాత్రం ఏ లోటూ తెలియకూడదని ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటోంది. ప్రతిరోజూ ఉదయాన్నే క్రియన్సీని నిద్రలేపడం, తనకు ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టడం, స్కూల్‌కి వెళ్లడానికి రెడీ చేయడం… ఇవన్నీ నవీనకు అలవాటైపోయాయి. అలా ఒకరోజు ఉదయం… “అమ్మా… త్వరగా రెడీ అవ్వు. నాకు స్కూల్‌కి…