వర్క్ మాత్రం చాలా హెవీ గా ఉంటుంది… ఆ ఫోర్ హౌర్స్ అని దీప్తి అనే సరికి తను ఇంద్ర దగ్గర పిఏగా వర్క్ చేసినప్పుడు తను కోపంతో డే అంత నిల్చోబెట్టడం లేదంటే హెవీ వర్క్ ఇవ్వడం తనని రోజు చీదరించుకున్నట్టు మాట్లాడటం అన్ని గుర్తుకు వస్తుంటే.. ఇదేం పెద్ద వర్క్ కాదులే అని తన మనసుకి అనిపించి పర్లేదు… ఆ ఓనర్ తో మాట్లాడుదాం పదండీ అంది స్వర్ణ…