New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
శాడిస్ట్ సైకో- 11

శాడిస్ట్ సైకో- 11

రాక్షసి ఇంటికి వచ్చి బెడ్ రూమ్ కి వెళ్తాడు అక్కడ రిషి పడుకుని ఉంటుంది దీనికి ఎప్పుడు నిద్ర కొంచెం కూడా ధ్యాస లేదు మొగుడు మీద ఏంటో దేవు డా ఇది తప్పు చేయడం ఏంటి దీనికి పనిష్మెంట్ కింద నేను పెళ్లి చేసుకోవడం ఏంటో నాకు కర్మ కాకపోతే అని ఒక నెట్వర్క్ విడిచి ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్ కి వెళ్తాడు ఫ్రెష్ చేయవచ్చి కిందకి వెళ్లి రితి దగ్గరికి వెళ్తాడు పడుకుంటే రితిన్ లేపి తిన్నావా అని అడుగుతారు తిన్న అన్నయ్య అని ప్రీతి చెప్తుంది సరే పడుకో రా అని గుడ్ నైట్ చెప్పి రాక్షసి బయటికి వస్తాడు రిషి దగ్గరికి వెళ్లి నిద్ర లేపుతాడు రిషి లేచి ఏంటి వెంటనే ఒకటి కొడతాడు రెస్పెక్ట్ లేదు మర్యాదగా చెప్పా ఏవండీ అని పిలవమని . నువ్వు మళ్ళీ ఏంటి అని కొషన్ చేస్తే నాకు కాల్దా నువ్వు చేసిన తప్పుకి ఇది కాదు శిక్ష కన్ఫర్మ్ అయిన తర్వాత ఉంటది నీకు మీ అన్నకి అయినా మర్చిపోయాను స్టేషన్ నుంచి వాడు వస్తాడేమో నీ దగ్గరికి ఇక్కడ కాని వచ్చి రితికాకి కానీ కనబడితే వాడిని ప్రాణాలతో బతకనీయను మర్యాదగా వదిలాను కాబట్టి వాడు పాటికి వాడు మళ్లీ నా చెల్లె లైఫ్ లోకి రావాలని చూస్తే వాడికి లైఫ్ ఏ లేకుండా పోతుంది నీకు కూడా ఇంతకీ తిన్నావా లేదు అని చెప్తుంది రోజు నీకు నేను తినిపియ్యాలంటే కుదరదు నువ్వే తినడం నేర్చుకో అయినా మెడిసిన్ యూస్ చేస్తున్నావ్ కదా ఇంత వీక్ గా ఉన్నావ్ ఏంటి అని అంటాడు రాక్షసి రిషి మీరు నన్ను వదిలితే కదా నేను బాగా అయ్యేది మీరు నన్ను టార్చర్ చేస్తున్నారు మెంటల్ కి ఫిజికల్ గా ఇంకా ఎలా క్యూర్ అవుతుంది అని అంటుంది రాక్షసి జుట్టు పట్టుకొని నాకే ఎదురు చెప్తావా నువ్వు? ఎంత ధైర్యం నీకు అని అంటాడు రిషి పెయిన్ గా ఉంది వదలండి అని ఏడుస్తుంది నీ కన్నీళ్ళకి కరిగిపోయే వాళ్ళు లేరు ఇక్కడ అని చెప్పి పెదవులందుకుంటాడు ఫోర్స్ గా అలానే కిస్ చేస్తూ బెడ్ బై తోసి రాక్షసి మిందా పడుకుండిపోతాడు అలాగే ఏం చేయకుండా కిస్ చేస్తూనే నిద్రపోతాడు నైట్ వదిలేశాడు అని రిషి అలానే పడుకుని నిద్రపోతుంది రాక్షసి ఫైవ్ కి లేసి ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్ కి వెళ్తాడు వన్ అవర్ తర్వాత రిషి అని గట్టిగా అరుస్తాడు రిసీవ్ లిక్ ఫ్రెష్ అయ్యి రాక్షసి దగ్గరికి వెళ్తుంది రాక్షసి ని చూసి నాకు ప్రోటీన్ చేద్దామని పంపిస్తాడు రిషి ఫాస్ట్ గా కిందకి వెళ్లి ప్రోటీన్ ప్రిపేర్ చేస్తుంటే అక్కడికి రండి వచ్చి నువ్వేంటి ఇక్కడ అందరూ తిని మిగిలాక నువ్వు తిను ఇప్పుడు వచ్చిన ప్రిపేర్ చేస్తుంది ఏంటి అంటే రిషిత నేను మెసేజ్ రిషిత రియాజ్ . నా జోలికొస్తే మర్యాద ఉండదు వార్నింగ్ ఇస్తుంది రిషి అదంతా పైనుంచి వింటాడు రాక్షసి సక్సెస్ పెదవుల్లో ఈవిల్ స్మైల్ వస్తుంది రిషి ప్రోటీన్ సెట్ చేసుకొని తీసుకువెళ్లి రాక్షసి కి ఇచ్చి రూమ్ కి వెళ్తుంది రాక్షసి తాగి కిందకు వచ్చి రంగిక వార్నింగ్ ఇస్తాడు నా వైఫ్ జోలికొస్తే మర్యాద ఉండదు. మీరు ఇక్కడ ఉండి మీ పాటికి మీరు తిని మీరు ఉండండి నా మనిషిని ఏమైనా అంటే మర్యాద ఉండదు అని వార్నింగ్ ఇచ్చి క్లాస్ అక్కడ పెట్టేసి పైకి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి అక్కడ రిషి కూర్చొని ఉండడం చూసి దగ్గరికి వెళ్లి ఏంటే అప్పుడే నువ్వు మెసేజ్ రిషిత రేయాన్స్ అయిపోయావా మాటలు చాలా ఎక్కువ అవుతున్నాయి తగ్గిస్తే మంచిది అని చెప్తాడు నిజమే కదా నేను ఇప్పుడు మెసేజ్ రిజిస్టర్ కదా అదే చెప్పాను దాంట్లో తప్పేముంది మీరు నన్ను తప్పుగా చూడటం ఆపండి నేను నిజమే చెప్పాను నాకు ఏ తప్పు తెలియదు అసలు మా అన్నయ్య ఎలా చేస్తాడని కూడా నేను అనుకోలేదు అయినా మా అన్న ఎలా చేయడం తనకి మీ చెల్లి ఉంటే ప్రాణం మీరు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి కానీ అపార్థాలు చేసుకోవద్దు అని చెప్తుంది రిషి నా మాటకే ఎదురు చెప్తావని కొడతాడు. రిషి చంప పై చేయి పెట్టుకుని కన్నీళ్ళతో రాక్షసి ని చూస్తుంది నువ్వే తప్పు చేయలేదని నిర్ణయించేది నేను నువ్వు కాదు సన్నీ నువ్వు మీ అన్నగాడు చేసి ఉంటే నువ్వు నీ అన్నగారి పతివ్రత అని చెప్తున్నా . ఎలా నమ్మాలి మీ అన్నగాడు నా చెల్లికి పెళ్లిచూపులు ఫిక్స్ అయితేనే నా చెల్లి జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టేసాడు వాణ్ని కత్తికి ఒక కండగా నరకాల్సింది కానీ నా చెల్లి బతకలేదు అని మాత్రమే వాడి మీద కేసు పెట్టి స్టేషన్కు పంపించా ఇంక కొన్ని డేస్ లో విజయాలన్నీ బయటపడ్డప్పుడు ఇద్దరినీ భూమ్మీద లేకుండా చేస్తా చూస్తూ ఉండు వెయిట్ అండ్ సీ అని చెప్పి నువ్వు కూడా రెడీ వాయిస్ కి వెళ్ళాలి అనేసి వాష్ రూమ్ కి వెళ్తాడు రాక్షసి 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue