ఆ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో టీనేజ్ లో మనవడు స్వర్ణ కి అట్రాక్ట్ అవుతాడని దూరంగా పెట్టి చదివించింది అనసూయ అయినా కూడా ఇంద్ర మనసు స్వర్ణని ఇష్టపడుతుందని తెలియక పోయినా ఎక్కడో చిన్న అనుమానం వచ్చి ఇంద్ర కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు కాలేజ్ యాజమాన్యం ప్రెసెంట్ చేసిన షీల్డ్ ఎంతో ఇష్టంగా అపురూపంగా చూసుకునే గాజు బొమ్మని పగల గొట్టి స్వర్ణ మీద వేసింది…