దీప్తి మాటలు చెవికి ఎక్కించుకోకుండా అనసూయ అమ్మమ్మ ఖచ్చితంగా నేను లేచిపోయాను అనే ముద్ర వేసి ఉంటది అదే మాట ఇంద్ర కూడా నమ్మేసి ఉంటాడు.. మరి మా అమ్మ! అమ్మ కూడా నమ్మిందా లేక నా కోసం ఆలోచిస్తుందా? అని తన ఆలోచనల్లో తనే మునిగిపోతుంటే… ఏమ్ ఆలోచిస్తున్నావే అని పిలిచింది దీప్తి…