New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఆ రాత్రి మొదలయింది❤️‍🔥6

ఆ రాత్రి మొదలయింది❤️‍🔥6

ఉమ్.. గుడ్ బాగుంది. గొంతులో అరుపు పెద్దది.  గుండెలో ధైర్యం చిన్నది. ఈ కోడి బ్రెయిన్ ఫిక్స్. బాగా ఓవర్ చేస్తుంది,  ఈ మందమతికి ఒక డోస్ పడాల్సిందే. అని డెసిషన్ తీసుకొని కళ్ళు తెరుస్తాడు. ఒక్క ఉదుటన పాప నడుము చుట్టూ చేయి వేసి నొక్కి పట్టి, మీదకి లాక్కుంటాడు. ఆదాటున వెళ్లి అతని  గుండెలకు గుద్దుకుంది. షార్ప్ గా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. చాలా ఇంటెన్స్డ్ గా, ఉంది అతని చూపు.  ఒక కన్నింగ్ స్మై…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay