ఎలాగూ చచ్చే దానివే, నీకు నువ్వు కూడా ఉపయోగపడవు. అలాంటప్పుడు ఏదైతే ఏంటి ? చచ్చే ముందు అట్లీస్ట్ నాకన్నా యూస్ అవుతావు. చచ్చేముందు ఈ లైఫ్ ని కూడా ఎంజాయ్ చెయ్. బి ప్రాక్టికల్ బేబీ…!! అండ్ ఫైనల్ థింగ్.. నో ఎమోషన్స్ ఓన్లీ రొమాన్స్. నోట్ దిస్ వన్. అని ఫటాఫట్ తన రిక్వైర్మెంట్ ఏంటో చారుమతితో, ఎటువంటి ఎమోషన్స్ లేకుండా చాలా ఫ్రీగా చెప్తున్నాడు. అసలు అతను చెప్పేది అంత వింటున్న చారుమతి మెదడు మొ…