ఇప్పుడు అర్థమైంది, పిక్చర్ పర్ఫెక్ట్. ఫుల్ క్లారిటీతో, పాప గుండె ఆగిపోయినట్టే అయింది. కనుపాప కదపకుండా, అలాగే అతని చూస్తూ ఉండిపోయింది. పాపా ఆలోచనలన్నీ ఎక్కడెక్కడ స్తంభించిపోయాయి. బాడీ చల్లబడిపోయింది. తననే గుడ్లు పొడిచి చూస్తున్న పాప పరిస్థితి అర్థం అవుతుంటే ఆమెను అంతలా షాక్ కు గురిచేసిన సాటిస్ఫాక్షన్ తో ఒక కన్నింగ్ స్మైల్ అతని పెదవుల మీద. పాప బుగ్గలని మరి కాస్త గట్టిగా నొక్కి పెట్టాడు. కొ…