ఇష్టం లేని ఇష్టం – 1
అది హైదరాబాద్ సిటీకి దూరంగా ఉన్న రహదారి చాలా నిర్మానుషంగా ఉంది అక్కడికి చాలా బైకులు వచ్చి ఉంటాయి.
అప్పుడే అక్కడికి ఒక బైక్ తో వచ్చి స్టైల్ గా తన హెల్మెట్ తీసి తన ప్రత్యర్థులు ఎవరు చూస్తూ ఉంటాడు .
ఇంతలో అతనికి ఫోన్ వస్తుంది ఎవరని తన ఫోన్ చేసేసరికి అందులో వాళ్ళ నాన్న ఉంటాడు.
ఎప్పుడు తనకి నేను ఏదో పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు అనుకుంటూ ఉంటాడు .అప్పుడు అతను
ఫోన్ లిఫ్ట్ చెయ్యే ఫోన్ లిఫ్ట్ చేస్తే గేమ్ నుండి తప్పించుకొని పారిపోవడానికి నాకు అవకాశం ఉంటుంది అని అంటుంటాడు
మరోక రేసర్
మనము మోటార్ సైకిల్ నడుపేటప్పుడు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది
లేకపోతే మన నోట్లో ఈగలు దోమలు లాంటివి అన్నీ దూరుతు ఉంటాయి.
నీవు కూడా అప్పుడప్పుడు రేసు గెలవాల్సిందే
హేమంత్ ఈ రేస్ కోసం తన మోటార్ సైకిల్ ను అప్డేట్ చేయించాడు కాబట్టి తను కచ్చితంగా ఈ రేస్ గెలుస్తాడు.
నేను నమ్మను. విహాన్ నీకు తెలుసు కదా తను ఏ బైక్ ఎక్కిన సూపర్ హీరో అవ్వాల్సిందే.
అవును కచ్చితంగా గెలుస్తాడు.
అల వారు మాట్లాడుకుంటూ ఉండగానే గేమ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మధ్యలోకి ఒక అమ్మాయి వస్తుంది వారికి గేమ్ రూల్స్ వివరిస్తూ తన చేతిలో ఉన్న క్లాత్ని చూపించి రెడ్ క్లాత్ ని పైనుండి కిందికి వేయగానే అది ఎప్పుడు అయితే కింద పడుతుందో అప్పుడే రేస్ స్టార్ట్ అని తన రూల్స్ చెప్పేసి తన దగ్గర ఉన్న రెడ్ క్లాత్ని తన చేతితో గాల్లోకి ఎగరేస్తుంది అది కింద పడగానే వాళ్ళు తమ బైకులని నుండి రై రై మనీ సౌండ్ వచ్చి బైకులు రోడ్డుపై పరుగు పెడుతూ ఉంటాయి
అప్పుడే వాళ్ళ నాన్న చాలా సార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు.
ఆ దేవుడికి తెలియాలి ఈసారి ఏం ప్లాన్ చేసి ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు
వాళ్ళ తండ్రి
మనోహర్ నువ్వు అతని గురించి వదిలే ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకొని గురించి నువ్వు జాగ్రత్త తీసుకొని అతని స్నేహితుడు అంటూ ఉంటాడు.
ఆశ లేదు చింతించకండి ఆ వ్యాధి చంపక ముందే అతను నన్ను చంపేస్తాడు అని అంటుంటారు మనోహర్.
అరే ముందు వాడు మన విహాన్ కి అడ్డు వస్తున్నాడు చూడు అని బైక్స్ రోడ్ మీద పరుగెడుతూ ఉంటే వారు చూస్తూ ఉంటారు
అదే రోజు సాయంత్రం విల్లా లో పనిమనిషి అయిన మల్లి విహాన్ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది .
లేదు అమ్మ నేను కార్లో రేసింగ్ వెళ్లలేదు బైక్ రేస్ కి వెళ్ళాను పొరపాటున యాక్సిడెంట్ అయింది.
అతనితో తన తల్లి సులోచన ఇక పై
విహాన్ నువ్వు రేసింగ్ లు కార్ రేసింగ్ లు చెయ్యొద్దు అని అని అంటుంటే
అయితే గుర్రాల రేస్ చేయొచ్చా అని వెటకారం గా అడుగుతుంది సన
ఏంటి సనా నేనేమో బాధ గా మాట్లాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు
నాకేమో ప్రాణం పోయినా విధంగా ఉంది ఇలా అంటే ఎలా చెప్పు అని తల్లి కసురుతూ ఉంటుoది
నీకేమన్నా అయితే మేము ఎలా తట్టుకోగలమా అని అంటుంది
లేదు అమ్మ నేను కార్లో రేసింగ్ వెళ్లలేదు బైక్ రేస్ కి చాలా సంవత్సరాలు గా చేస్తున్నాను పొరపాటున యాక్సిడెంట్ అయింది.
నేను బైక్ పైన తీసుకునే సేఫ్టీ హెల్మెట్ గ్లౌజ్ తీసుకున్నాను నేను ఇది పడడం కొత్త ఎం కాదు
బైక్ రేస్ కి వెళ్ళాను పొరపాటున యాక్సిడెంట్ అయింది.
ఇప్పటికే మూడుసార్లు పడ్డాను అయిన
కార్ రేసింగ్ వెళ్లడం మానేసానో అదే విధంగా ఇప్పుడు బైక్ ను కూడా నెమ్మదిగా అలా వేసిన అలవాటు చేసుకుంటాను
అయినా తనకు నచ్చిందే చేస్తాడు అని సన అంటుంది
ఇప్పుడు నువ్వు నేను ఏం చేసినా ఏం మాట్లాడినా ఏమీ చేయలేడు అదంతా నాన్నగారు చూసుకుంటారు లే అని బదులు ఇస్తుంది సన
ఇప్పుడు నాన్నకు చెప్పడం అవసరం లేదు ఆయనకి ఈ విషయం అస్సలు తెలియకూడదు అని అంటాడు
అయినా తనకు నచ్చిందే చేస్తాడు అని సన అంటుంది .
వారు అలా మాట్లాడుకుంటూ ఉండగానే విహాన్ బాబు మీ మిమ్మలిని అయ్యారు తన గది లోకి రామంటున్నారు అనే పని మనిషి చెబుతుంది.
అవునా నాన్నగారు ఎప్పుడు వచ్చారు అని ఆశ్చర్యకరమైన గొంతుతో అడుగుతాడు
వారు ఇప్పుడే వచ్చారు. రావడo రావడంతో తమ గదిలో మీకోసం వెయిట్ చేస్తున్నాను అని మీకోసం తమ గదిలో వెయిట్ చేస్తాను అని చెప్పారు
అని చెప్పటంతో
విహాన్ లేచి తండ్రిని కలవడానికి కలవడానికి గదిలోకి వెళ్తాడు
గదిలో తన కోసం వెయిట్ చేస్తున్న తండ్రి దగ్గరికి విహాన్ డోర్ తీసుకో ని వెళ్ళతాడు
అటు తిరిగి ఉన్న మనోహర్ నీ చూసి
నాన్న ఎందుకు పిలిచారు అని అడుగుతారు
నేను నిన్ను ఆఫీసులో చూడాలి అనుకున్నాను.
చాలా ముఖ్యమైన సమావేశం ఉంది అని చెప్పాను కదా
కానీ విహాన్ నువ్వు చాలా బిజీగా కదా నేను ఫోన్ చేసిన కూడా లిఫ్ట్ చేయనంత వర్క్ లో ఉన్నారు
ఇంతకీ తమరు ఎక్కడున్నారు అని కఠినమైన స్వరం తో అడుగుతాడు
మీరు నన్ను ఒంటరిగా మాట్లాడాలని ఇక్కడికి పిలిచారు కదా నేను ఎక్కడున్నానో కూడా మీకు తెలిసే ఉంటుంది .
మీరు ఎంతో కఠినంగా మాట్లాడుతున్నారు
మనోహర్ నీ మోటార్ సైకిల్ కైనా ఖర్చు మొత్తం నేనే భరించాను
మీరు నాకు వాటిని చూసుకోవాల్సిన అవసరం లేదని అంతే కటవుగా సమాధానం ఇస్తాడు విహాన్
నువ్వు నా గౌరవాన్ని కాపాడి వ్యాపారం చేసుకుంటావేమో అని అనుకుంటే
నువ్వేమో మోటార్ సైకిల్ వ్యాపారం చేసే వాడిలా కనబడుతున్నావు చెప్పు నీ మోటార్ సైకిల్ వ్యాపారం గురించి నేను
తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పుఅని తన తండ్రి అడుగుతుంటాడు
నాకు ఎలాంటి మోటార్ వెహికల్స్ వ్యాపారం లేదు అని అంతే కటువుగా విహన్ సమాధానం చెప్తాడు
సరే అయితే నేను ఈ వయసులో ఎక్కడ ఉండాలి
వ్యాపార వ్యవహారాల బాధ్యతలన్నీ నీకు అప్పగించి నేను విశ్రాంతి తీసుకోవాలి అని మనోహర్ అంటూ
ఇంక నీకు బైక్ రేసింగ్ లు అమ్మాయిలతో తిరగడం ఇవే కదా ఇంకెప్పుడు తెలుసుకుంటావు
అయినా నువ్వు ఇంకొకసారి బైక్ రేసింగ్ అంటూ అమ్మాయిలతో తిరగడం నేను చూశానో అని కఠిన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు
ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే చేస్తాను అని సమాధానం ఇస్తాడు
తన తండ్రి చెప్పిన మాటలను విని కోపంతో అక్కడి నుండి బయటికి వెళ్లిపోతాడు
అతనికి ఎదురుగా గది బయట ఉన్న సులోచన కోపంతో విహాన్ ఆగు నాన్న అంటున్న
వినిపించుకోకుండా కోపం తో బయటికి వెళ్ళిపోతాడు
అతను ఎందుకు అలా వెళ్లాడు తన భర్త అయినా మనోహర్ ని అడిగి తెలుసుకోవాలని గది లో కి వెళుతుంది
కోపంగా మాట్లాడిన మనోహర్ కి ఆయాసం అనిపించి మాత్రలు వేసుకుని నీళ్లు తాగుతూ ఉంటే గదిలోకి వచ్చిన సులోచన.
మీరేంటి అబ్బాయితో ఇలా కోపంతో మీరు ఇలా అనకూడదు నేను నెమ్మదిగా ఇంకోసారి చేయకుండా మాట్లాడుతాను కదా
కోపంగా ఉన్న మనోహర్ నేను ఏం చేస్తున్నానో నువ్వు. మధ్యలోకి రావద్దు నేను ఒకటి డిసైడ్ అయిపోయాను అని మనోహర్ అంటారు
ఏంటండీ మీరు తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ఏమిటి అని అడుగుతుంది
ఏమీ లేదు మనోహర్ వ్యాపారాలు చేసుకోవడానికి ఈ రేసులు చేయకుండా ఉండాలన్న నేను ఒకటేఒక్క నిర్ణయం తీసుకున్నాను .ఏంటంటే ఆది విహాన్ కి పెళ్లి అని అంటాడు
పెళ్లితో బాధ్యతలు పెరుగుతాయి అందువల్ల వ్యాపారాన్ని చూసుకుంటాడు
అప్పుడే సులోచన కూడా ఆలోచనలో పడుతుంది.
స్నేహితురాలి కూతురైన సిమ్రాన్ తో పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని మనసులోనే అనుకుంటుటె అప్పుడే మనోహర్ పిలుస్తాడు .
సులోచనని ఏం ఆలోచిస్తున్నా వు అంటే ఏం లేదు మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను సరే అని సులోచన గది నుండి బయటికి వెళ్తుంది
అప్పుడే మనోహర్ తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి తనకి వాళ్ళ ఊరికి ఒక టికెట్ బుక్ చేయమని చెప్తాడు అది చాలా అర్జెంట్ అని ఒక రోజులు వెళ్లి రావాలని అంటాడు
అదే రోజు సాయంత్రం తన ప్రాణ స్నేహితుడి ఊరికి చేరుకుంటాడు. అక్కడ తెలిసిన విషయం ఏమిటంటే స్నేహితుడు సంవత్సరానికి నేను చనిపోయాడు అని అలాగే తన భార్య అనారోగ్య కారణం వల్ల ఇటీవలే తను చనిపోయింది అని తెలిసింది .
తన స్నేహితుడి పోలికలతో ఉన్న వేదాన్వీ
చూసి నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉండకూడదు నువ్వు కూడా నాతో పాటు వచ్చే తల్లి నేను నిన్ను చేసుకుంటాను అని తనతో మాట్లాడుతూ ఉంటాడు.
ఆమె రావడానికి నిరాకరిస్తుంది
ఇటు సులోచన తన స్నేహితురాలు కూతురైన సిమ్రాన్ని మన విహాన్ కి ఇచ్చి వివాహం చేయాలనేసి సిమ్రాన్ తల్లి తో మాట్లాడుతూ మీరు మనోహర్ వచ్చేసరికి అమ్మాయి ని ఇంటికి రండి నేను ఆయన తో మాట్లాడుతాను పెళ్లి తేదీ ఎంత తొందరలో ఉంటే అంతే తొందర లో పెట్టుకుందాం మీరు రండి అనేసి చెబుతోంది.
ఏంటి సనా నేనేమో బాధ గా మాట్లాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు
Swipe left/right or tap the sides to turn pages