ఆద్య తన వలలో చిక్కుకునింది అని అర్ధమైన రాఖీ పిచ్చి పిచ్చిగా డాన్స్ లు వేసి తను ఎప్పుడు ఎలా బయటకి రావాలి అన్నీ వివరంగా చెప్పి రేపు నీకు ఒక సిం కార్డు కొరియర్ గా పంపిస్తా నువ్వు ఇంట్లో నుండి బయటకి రాగానే నీ సిమ్ పడేసి నేను పంపించిన సిమ్ వేసి అందులో నుండి నా నెంబర్ కి కాల్ చెయ్ తర్వాత నేను వచ్చి నిన్ను కలుస్తాను…