డిసిప్లిన్ లేని చదువు.. విలువ లేని జ్ఞానం రెండూ వ్యర్థమే నా దృష్టిలో…. క్లాస్ అంటే క్లాసులాగే ఉండాలి… ఇక్కడ నేను చెప్పే ప్రతి మాటా మీకు పాఠం కావాలి తప్ప మీరు మాట్లాడుకోవడానికి అది ఒక సాకు కాకూడదు… ఇంకోసారి నా క్లాస్లో ఎవరైనా ఇలాంటి చిల్లర వేషాలు వేస్తూ కనిపిస్తే….