తను అతనికి ఎప్పుడు ఏ టైమ్ లో కాల్ చేసిన బిజీ అని రావడం, తనతో మాట్లాడిన కొద్దీ సేపే మాట్లాడి వర్క్ ఉందని పెట్టేయడం, విన్నీ దగ్గరకి వచ్చినప్పుడు ఏవైనా కాల్స్ వస్తే ఎప్పుడు లేనిది కొత్తగా తన ముందు కాకుండా పక్కకి వెళ్లి మాట్లాడడం,అది కూడా చాలా చిన్నగా మాట్లాడి ఫోన్ కట్ చేసి రావడం చేస్తుండేవాడు….