ఏంటంట!!! వాడి గోల మళ్ళీ ఎందుకు వచ్చాడు అని గీత అడుగుతుంటే ఇంకేం కావాలి వాడికి మేమ్ రోడ్డు కి ఎక్కడమే అని కోపంగా ఊగిపోతూ ముందడుగు వేస్తున్న శాన్వి ని ఆపుతూ నువ్వు వస్తే నిన్ను ఇంట్లోకి రానివ్వకు అని చెప్పింది అమ్మ.. పదా మనం గీత అక్క వాళ్ళింటికి వెళ్దాం అంటుంటే.. రా శాన్వి వెళ్దాం అంది గీత కూడా..