ఒసేయ్ మీరా వాళ్ళకి ప్రైవేసీ ఇవ్వడానికి మీ అత్త మామ ఇద్దరు తీర్థయాత్రల ప్రయాణం పేట్టుకున్నారే…. అవునా….. అవును వాళ్ళు ఆ పిల్లతో చెప్తుంటే విన్నాను…. వాళ్ళు ఎలాగో ఉండరు కాబట్టి నువ్వు ఆ పిల్లని తప్పించి మీ బావ నీ నీ వలలో వేసుకో…. మీరా ఆలోచిస్తూ వాళ్ళే వెళ్ళిపోతుంటే మనల్ని ఇక్కడ ఉండనిస్తారు అని గారింటి లేదు… వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామా ఏంటి…. అమ్మ వాళ్ళు వెళ్ళమన్నప్పుడు వెళ్లకపోత…