ఉదయం పల్లవి లేచే సరికి శ్రీ హాస్పిటల్ కి రెడీ అవుతూ ఉంటాడు…. పల్లవి ఒక్కసారిగా లేచి ఎప్పుడు వచ్చారండి….. నేను వచ్చేటప్పటికి లేట్ అయ్యింది పల్లవి…అని రెడీ అవుతూ ఉంటాడు…. పల్లవి అయోమయంగా నే లేచి…. శ్రీ గారు మీతో మాట్లాడాలి…. శ్రీ పల్లవి వైపు ఒకసారి చూసి నాకు అర్జెంట్ పని ఉంది పల్లవి తర్వాత మాట్లాడుకుందాం…. సరే నేను వెళ్లి మీకు బ్రేక్ ఫాస్ట్ చేస్తాను అని లేచి వాష్రూమ్ కి వెళ్తుం…