రాఘవ ప్రవర్తనలో వస్తున్న మార్పులు వల్లీని ఆలోచనలో పడేస్తున్నాయి… అతని ఫోన్‌లో దాగి ఉన్న రహస్యం బయటపడబోతుందా? ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨ రాత్రి చాలా దాటిపోయింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. వల్లీ మాత్రం మంచం మీద పడుకున్నా నిద్ర రావడం లేదు. తన పక్కనే రితిక, రేణుక నిద్రపోతున్నారు. వారి చిన్న చిన్న చేతులు తన మీద వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతుంటే… వల్లీ కళ్లలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. 💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫 కొద్దిసేపటి క్రి…