అలా కార్తీక్ కాలు కి మరదనా చేస్తుంటే హాయిగా అనిపించి అలాగే సోఫా లో నిద్రపోయింది సిరి. ఈలోపు పకోడీ ప్లేట్ లో వేసి హాల్ లోకి వందన గారు వచ్చి ఇదేంటి రా ఈ టైం లో పడుకుంది 6 అవుతుంటే అని సిరి ని లేపపోయింది. (మా అమ్మ కూడా అంతే ఫ్రెండ్స్ 🤧🤧) అమ్మ అది ఇందాకే పడిపోయింది బైట కాలు స్లిప్ అయ్యి నువ్ లేపకు దాని వెంటనే అన్నాడు కార్తీక్. అయ్యో ఎలా రా నానీ అని సిరి పాదం దగ్గర కూర్చొని తన పాదం చేతిలోకి తీసుకుంటారు. అక్కడంత ఎర్రగా కమి…