New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విధి విడదీసిన స్నేహం 🥹 – 5

విధి విడదీసిన స్నేహం 🥹 – 5

పాప పుట్టిన ఆనందం వల్లీ కళ్లలో కనిపిస్తుంటే… వారసుడు పుట్టలేదనే నిరాశ ఆ ఇంటి వాళ్ల కళ్లలో కనిపిస్తోంది… ఆస్తి కోసం మొదలైన ఆశలు… వల్లీ జీవితాన్ని నెమ్మదిగా బంధించబోతున్నాయి… చిన్నారి పుట్టి మూడు నెలలు అయ్యింది. వల్లీ తన కూతురికి “రితిక(చిన్ని)” అని పేరు పెట్టుకుంది. ఆ చిన్నారి నవ్వితే… వల్లీ ప్రపంచం మొత్తం నవ్వినట్టే అనిపించేది. పాప ఏడిస్తే… తన గుండెనే ఎవరో పిండేస్తున్నట…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay