ఇవన్నీ కూడా క్రియేట్ చేసింది నేనే.. అలాంటిది నేను నా రీసెర్చ్ డాటాని కాపాడుకోవడానికి నా చుట్టూ ఇంకా ఎంత సెక్యూరిటీని నేను ఎంత స్ట్రాంగ్‌గా డిజైన్ చేసుకుంటానో మీకు ఐడియా లేదా,” అంటూ తన జ్యాకెట్ లోపలి పాకెట్ నుండి ఒక చిన్న, స్లీక్ మెటాలిక్ డివైజ్ తీసింది..