అదా వదిన
ఇప్పుడు కంపెనీ కి ఒకటి కొత్త ప్రాజెక్టు ఉంది
అలానే ఇంకో ప్రాజెక్ట్ ఎండింగ్ కి వొచ్చింది
అందుకే కొంచెం ఎక్కువ వర్క్ ఉంది
అందుకే నాకు కూడా కుదరదాం లా
పైగా అమ్మ ఫంక్షన్ రోజు అన్నయ్య నీ కంప్లీట్ గా
ఇంటిలో నీ ఉండాలి అని చెప్పారు
అందుకే వర్క్ పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాడు
ఈరోజు ఇంట్లో ఎవరు వుందడ్డం లేదు అని
అన్నయ్య నాకు లీవ్ ఇచ్చాడు
అన్నయ్య మాతో మాట్లాడాడు వదిన
అందులోర్మ తప్పు కూడా ఉంది అనుకో
నువ్వు వచ్చిన దగర నుంచి మాతో మాట్లాడడం
స్టార్ చేసాడు అందుకే నువ్వు మాకు చల్ ఇష్టం