New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా మావయ్య – 3

నా మావయ్య – 3

అలా రోజులు గడుస్తూ ఉంటాయి 

తల్లి కానీ తమ్ముడు కానీ రావడం లేదు పెళ్ళి గురించి మాట్లాడడానికి 

అందుకే లక్ష్మీ గారు అమ్మ ఇంటికి వెళ్తారు వోచిన కూతురి నీ చూసి ఎందుకు వోచిందో అర్ధం చేసుకొని అయిన అర్థం కానట్టు ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది 

 

నేను ఎందుకు వోచాను తెలియదా నా కూతురు నీ పెళ్ళి చేసుకుంటా అని చెప్పి నెల రోజులు అవుతుంది ఇప్పటి వరకూ ముహూర్తాలు కూడా చూపించాలా అసలు మీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం అని వచ్చా 

 

 

మా ఉద్దేశం ఏం లేదు నీకు మొగుడు లేడు నాకు లేడు మన ఇద్దరం ఎలా వెళ్తాం 

 

సరే నా తరుపు నా అత్తయ్య మావయ్య వస్తారు నేను వాళ్ళకి కబురు చేస్తా

వాళ్ళు వొచ్చిన తరువాత వస్తా అని వెళ్ళిపోతుంది 

 

అప్పుడే ఇంటికి వచ్చిన శివ వెళ్తున్న అక్క నీ చూసి ఏమి పలకరించ కుండా 

లోపలకి వెళ్ళిపోతాడు 

అక్క ఎందుకు వొచ్చింది అని అడుగుతాడు వల్ల మధ్య జరిగింది చెప్తుంది 

పెళ్ళి మాత్రం గుడిలో జరుగుతుంది వల్ల వైపు మన వైపు కలిపి 50 మంది తో 

అయిపోవాలి 

 

ఏంటి రా అలా అంటావ్ నాకు నువ్వు ఒకడివి ఎగా 

అలా అయితేనే లేకపోతే ఇక్కడే ఆపేసి నేను ఎటు అయిన వెళ్ళిపోతా

 

వద్దు రా నేను అక్క తో మాట్లాడతా 

 

ఎప్పుడూ అక్క ఇంటికి వోచిన ప్రేమ గా పలకరించే తమ్ముడు ఈరోజు చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతాడు అని కోపం తో అలానే ఇంటికి వెళ్ళిపోతుంది 

 

ఇంటికి వెళ్ళిన తరువాత కూతురు నీ చూస్తుంది 

బాధ గా అనిపించిన తమ్ముడు మారతాడు అని. గట్టిగా అనుకుంటారు

 

తరువాత రోజు అత్త మావ కి కబురు పంపిస్తుంది 

రెండు రోజులకీ వస్తారు శివ అంటే వాళ్ళకి ఇష్టం 

చిన వయస్సు నుంచే కుటుంబ సమస్యలు నెట్టిన వేసుకొని 

అటు అమ్మ నీ ఇటు అక్క నీ ఇద్దరిని చూసుకుంటున్నాడు

అలానే చూడడానికి చాలా బాగుంటాడు అందం గా ఆరు అడుగుల ఎత్తు 

మంచి రంగు పొలం పనుల  వలన కండలు తిరిగిన శరీరం చూడడానికి చాలా అందం గా ఉంటాడు 

 

ఇటు కళ్యాణి నీ అందరూ మేన మామ పోలిక అంటారు కాకపోతే 

రంగు మాత్రం నాన్న ది చామనచాయ చూడడానికి ముద్ద బంతి లా 

ఉంటుంది అందుకే మామ కి కోడలు అంతే మహా ఇష్టం

 

తరువాత రోజు అత్త మావ నీ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది 

వాళ్ళు రావడం చూసి బయట కి వోచి కళ్ళు కడుకోవడానికి నీళ్ళు ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్తుంది 

 

వాళ్ళు లోపలకి వెళ్ళిన తరువాత ఒక 15 నిముషాల కి 

పంతులు వస్తారు ఇద్దరూ జాతకాలు చూసి 20 రోజులో మంచి 

ముహూర్తం ఉంది అని చెప్పి  తాంబూలాలు మార్పిస్తారు 

శివ తరుపున వాళ్ళ పిన్ని బాబాయ్ తీసుకుంటారు 

 

అలా రోజులు గడుస్తూ ఉంటాయి 

అమ్మ తన పెళ్ళి కి తీసుకున్న చీరలు నగలు చూసి మురిసిపోయింది 

కళ్యాణీ తనకి పెళ్ళి అంతే పట్టు చీరలు కట్టుకోవడం నగలు వేసుకోవడం 

ఇవే అనుకుంటుంది 

 

శివ పెళ్ళి గుడిలో అని చెప్పడం తోముహూర్తం రాత్రి 8 గంటలకి అవడంతో కళ్యాణి పొద్దున్నే పెళ్లి కూతురి చేసి సాయంత్రం 6 గంటలకి గుడికి బయలుదేరతారు 

 

అలా ముహూర్తం సమయం అవ్వడంతో పెళ్లికూతురిని పెళ్లి కొడుకుని తీసుకువచ్చి అడ్డుతెర పెట్టి కూర్చో పెడతారు సమయం ఎనిమిది గంటల అవ్వడంతో ఇద్దరి చేతులకి జిలకర బెల్లం ఇచ్చి తలపై పెట్టమంటారు కళ్యాణికి వాళ్ళ మామయ్య అందకపోవడంతో కిందకి వంగు మామయ్య అని  చెప్తుంది  ఆ మాట విని విసుగ్గా కింద కి వంగుతాడు జిలకర బెల్లం మావయ్య తలపై పెడుతుంది అడ్డుతెర తీయగానే కళ్యాణి మామయ్య అని చూస్తుంది కానీ శివా మాత్రం కళ్యాణిని చూడడు 

 

అలానే తల్లి కట్టడం కూడా పూర్తి అవుతుంది 

శివ కళ్యాణి పక్కేపక్కన నుంచుంటారు కళ్యాణి వాళ్ళ మావయ్య మోచేతి 

వరకు ఉంది ఇది అంత ఆ రోజులో మామూలే కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలా  శివ కి మాత్రం వాళ్ళ అక్క ఇక్కడే చంపాలి అన కోపం గా ఉంది 

 

పెళ్ళి తంతులు అని అయిన తరువాత శివ బయటికి వచ్చి దండ తీసి పక్కన పడేసి నేను చెప్పే వరకు దాని నా దగ్గర కి పంపించకు పంపిస్తే ఎలా ఉంటుందో నీకు ముందే చెప్పా గా అని అక్క నీ సీరియస్ వార్నింగ్ ఇచ్చి అమ్మ నీ కూడా అక్కడే వొదిలేసి ఇంటికి వెళ్తాడు

 

కొంత సేపు అయిన తరువాత శివ స్నేహితులు ఇంటికి వస్తారు 

ఏరా కొత్త పెళ్ళి కొడక ఎవరికి చెప్పకుండా పెళ్ళిచేసుకునవ్ మా అందరి కన్నా 

అందగాడివి మా కన ముందు నీకే పెళ్ళి అవుతుంది అనుకునం కానీ అందరికీ 

అన చివరిలో నువ్వే చేసుకున్నావ్ అది కూడా సొంత మేన కోడలని అని నవ్వుతారు 

 

 

ఇంకా ఉంది….

 

ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్న 

 

శివ జీవితం ఎత్తు సాగుతుందో చూడాలి మేన కోడలిని నీ వొదిలేసి 

జీవితాంతం ఒంటరిగా ఉంటాడా లేకపోతే మేనకోడలే తన జీవితం అవుతుందా 

 

మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేసి ఫాలో అవండి 

ప్లీజ్