నా మావయ్య – 2
అప్పటిలో ఆస్తుల గురించి అంత అవగాహన లేని లక్ష్మీ సరే అని చదువు లేదు గా వెలి ముద్ర వేసింది
శివ కూడా చిన వాడు కావడం తో తను కూడా ఏం మాట్లాడాలా
లక్ష్మీ నీ మోసం చేసారు అని తరువాత అర్ధం అయ్యింది కానీ అప్పటికి పరిస్థితి చెయ్యి దాటి పోయింది
అందుకే తన లా కూతురు కష్ట పడకూడదు అని సొంత తమ్ముడు కి ఇచ్చి చేయాలి అని అలానే తన తమ్ముడు ఆస్తి నీ బయట పిల్ల చేతిలో పెట్టడం ఎందుకు అని అలానే తమ్ముడు కి వోచిన సంబంధాలు అని ఏవో వంకలు చెప్పి పోయేలా చేస్తుంది కూతురు పెద్దది అయ్యే వరకు ఆగింది కూతురు పెద్దది అయిన పది రోజులకే కూతురు నీ పెళ్ళి చేసుకో అని మొదలు పెట్టింది అప్పుడు అయితే అక్క కూతురు నీ చేసుకో అందో అప్పుడే అర్థం అయ్యింది శివ కి వాళ్ళ అక్క కావాలనే వోచిన సంబంధాలు చెడగొట్టింది అని
ఇంటికి వెళ్లిన శివ కి ఏం చేయాలో అర్థం కాదు బాధ కోపం అదో తెలియని ఫీలింగ్ తనలో ఎక్కువ అవుతుంది అని తెలియని చిన్న పిల్ల జీవితం నాశనం చేస్తున అనే బాధ పడుతున్నాడు ఈ చేతిలో పెంచ దానిని దానికి ఏ నాన్న లోటు తెలియకుండా పెంచ అలాంటిది ఇప్పుడు దానిని అలా పెళ్ళి చేసుకోవాలి అమ్మ అని ఏడుస్తాడు
కొడుకు నీ మొదటి సారి ఏడవడం చూసిన తల్లి కి గుండెలో ఏదో మెల్లిపెట్టి నట్టు అవుతుంది ఏం చెప్పాలో ఆవిడకి తెలియదు ఎందుకు అంటే మనవరాలి నీ చేసుకోవడం ఆవిడకి ఇష్టం ఎ అందుకే ఏం మాట్లాడకుండా
కొడుకు నీ చూస్తూ ఉంటారు
అమ్మ నేను దాని పెళ్ళి చేసుకుని ఏం చేయాలి చిన పిల్ల అమ్మ అది దానికి పెళ్ళి అంతే కూడా తెలియదు అదో బొమ్మ లత అనుకుంటుంది నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు చెప్తే అర్థం చేసుకుంటుంది లే నాన్న అని అంటారు తల్లి
ఏం చెప్పాలి అమ్మ 13 సంవత్సరాలు పిల్ల
ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం అర్థం చేసుకుంటుంది ఇప్పుడు బాధ పడి లాభం లేదు ఇక నా జీవితం ఇలానే అయిపోయింది
పేరుకే దానికి నాకు పెళ్ళి దాని జీవితం మొత్తం వాళ్ళ అమ్మ ఇంటిలో నే
వాళ్ళ అమ్మ చేసిన దానికి కల్యాణి బాధ పడక తప్పదు
శివ అలా అనకు రా అది చిన పిల్ల రా
తను కూడా పెద్దది అవుతుంది రా అప్పుడు అర్థం చేసుకుంటుంది రా
నా నిర్ణయం తీసుకున్న అమ్మ ఇంకా ఇందులో మార్పు లేదు
అయితే నువ్వు కూడా ఒంటరిగా బ్రతుకుతవ
నీకు తోడు అవసరం లేదా
నాకు నువు నీకు నేను అంతే మనకి ఎవరు లేరు
మరి రేపు నేను పోయిన తరువాత
వద్దు అమ్మ ఇలాంటి మాటలు వద్దు
ఇప్పటి వరకూ ఇవి ఎగా విని వచ్చాం మళ్ళీ స్టార్ చేయకు
అయిన నాకు తెలుసు నువ్వు కూడా అక్క తో సరే అన్నావ్
మీ ఇద్దరి తప్పు కి ఈ చిన్న పిల్లకి కి చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది
అది కూడా కూతురు లా పెంచుకున మావయ్య చేయాలో
” నా మావయ్యా” అని చెప్పుకుంటుంది కదా ఆ మావయ్య అప్పుడు మావయ్య లానే ఉంటాడు మొగుడు అవ్వడు దీనికి కారణం నువ్వు నీ కూతురు అని గదిలోకి వెళ్ళి తలపు వేసుకుంటాడు కూతురు మాటలు విని తప్పు చేశా అని అనుకుంటారు శాంతి గారు
ఇటు కళ్యాణి నీ దగ్గర తీసుకొని నీకు మావయ్య కి పెళ్ళి
ఇక నుంచి ఎలా బయటకి ఆడుకోవడానికి వేళ్ళ కూడదు
అమ్మ పెళ్లి అంటే నేను ఇక నుంచి మావయ్య దగ్గరే ఉంటానా
మావయ్య నన్ను బండి మీద తిప్పుతాడ అని అడుగుతుంది
హా.. మావయ్య దగ్గర వెంటనే వెళ్ళావు కొని రోజులు ఆగి వెళ్తావ్
అలా ఎలా అమ్మ మోనా కుసుమ కి పెళ్ళి అయిందా వెంటనే వాళ్ళ ఆయనతో వెళ్ళిపోయింది అసలు మన ఊరు కి రావడం లా వోచిన నాతో ఆడుకోవడానికి రావడం లా మరి నన్ను మావయ్య ఎందుకు తీసుకొని వెళ్ళాడు
లక్ష్మి గారికి ఏం చెప్పాలో తెలియక మీ పెళ్ళిఅయిన తరువాత మావయ్య వేరే పని మీద వేరే ఊరు వెళ్తున్నాడు అంట అందుకే ఈలోపు నువు పనులు అని నేర్పిస్తా
సరే అమ్మ ఇంకా నుంచి నేను మావయ్య తోనే ఉంట
మావయ్య రోజు నన్ను బయటి తీసుకొని వెళ్తాడు అని తమ్ముడు కి చెప్పి
ఆనంద పడుతూ ఉంటుంది
లక్ష్మీ గారికి కూతురు పెళ్ళి అని బాధ ఉన్న తమ్ముడు నీ చేసుకుంటుంది అని సంతోషం గా కూడా ఉంది
Swipe left/right or tap the sides to turn pages